ఆ రాక్షసులతో పోరాడేలా స్వర్గం నుండి దీవించండి ఎన్టీఆర్ గారు..!

ఆ రాక్షసులతో పోరాడేలా స్వర్గం నుండి దీవించండి ఎన్టీఆర్ గారు..!

by Anudeep

Ads

నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్బంగా ఎన్టీఆర్ ఘాట్ ని సందర్శించింది పూనమ్ కౌర్ నివాళులుఅర్పించారు. ఆ తర్వాత ఆమె ట్విట్టర్ లో ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ట్వీట్ చేసారు.ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందో చూడండి.

Video Advertisement

ఎన్టీఆర్.. ప్రజలకు ఆరాధ్య దైవం.. స్వర్గం నుంచి నన్ను దీవించండి.. రాక్షసులతో పోరాటం చేసేలా దీవించండి..మానవత్వం లోపించిన ఇలాంటి తరుణంలో మీలాంటి నాయకుడు , నటుడు ఈ సమాజానికి అవసరం అంటూ ట్వీట్స్ చేసారు పూనమ్.

 

 

 


End of Article

You may also like