రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎలా స్పందిస్తారో అసలు తెలీదు…వర్మ సినిమా తీసుతున్నాడు అంటే మినిమం అందరూ మాట్లాడుకోవాలి..ఆయన సినిమా అనౌన్స్ చేసారంటే..పబ్లిసిటీ లేకుండానే జనాల మధ్యకి వెళ్ళిపోవాలి..!ఆయన పోస్టర్ రిలీజ్ చేసారంటే సోషల్ మీడియా ట్రెండ్ అవ్వాల్సిందే..అన్ని వెరైటీగా..క్రేజి గా ఉండే క్యారెక్టర్స్ ని పట్టే వర్మ..

ఇటీవలే అయన విడుదల చేసిన మర్డర్ సినిమా పోస్టర్ ఎలా వైరల్ అయిందో తెలిసిందే..ఆయా ఫీవర్ తగ్గకముందే మరో సినిమాకు శ్రీకారం చుట్టారు వర్మ అదెవరిదో కాదు…’పవర్ స్టార్’ అని టైటిల్ పెట్టేసి..అందులోని క్యారెక్టర్స్ ని సైతం అనౌన్స్ చేశారు వర్మ..అయితే ఈ సినిమా పై అభ్యంతరం తెలుపుతూ కొన్ని ట్వీట్స్ పెట్టారు హీరోయిన్ పూనమ్ కౌర్..

 

‘ఈ సినిమాలో RGV ని కూడా జత చేయమని కోరింది..అమ్మాయిల బలహీనతల్ని తెలుసుకునే వర్మ..వారిని తీవ్ర దూషణలు చేసేలా రెచ్చ గొట్టడం..అదే స్క్రీన్ షాట్స్ మీడియా కి ఇవ్వటం …ఇలాంటి ఒక పాత్రా ను కూడా సినిమా లో ఉండేలా చెయ్యమని వర్మ కి సలహా ఇచ్చింది..తన చిన్న తనం లో వర్మ అంటే ఎంతో గౌరవం ఉండేదని కానీ ఇప్పుడు ఎంతో బాధగా ఉందని చెప్పింది’

 

ఒక ప్రముఖ డైరెక్టర్ కి మరియు మరో ప్రముఖ హీరోకి వ్యతిరేఖంగా మాట్లాడమని తనను గంటకుపైగా మోటివేట్ చేసాడని..ఆ డైరెక్టట్ పంపిన మెసేజ్ లని ఒక ప్రముఖ పార్టీ ప్రజా ప్రతినిధులకు పంపించానని తెలిపింది.అతని దురుద్దేశాన్ని మీడియా కి కూడా తెలిపినట్టుగా చెప్పింది.కొందరైనా నిజాయితీ వ్యక్తులు ఉన్నందుకు దేవుడికి ధన్యవాదాలను తెలిపింది.

 

 

 

 

Follow Us on FB:


Sharing is Caring: