ప్రభాస్ 20 చిత్రంలో నటిస్తున్న నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు..

ప్రభాస్ 20 చిత్రంలో నటిస్తున్న నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు..

by Anudeep

Ads

ప్రభాస్ నటిస్తున్న 20 వ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది.తాజాగా ఈ సినిమా కి సంభందించిన ఫస్ట్ లుక్ మరియు సినిమా టైటిల్ ఈనెల 10వ తేదిన 10గంటలకు విడుదల చేయనున్నామని చిత్ర బృందం(యువీ క్రియేషన్స్ ) ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఈ చిత్ర బడ్జెట్ దాదాపు 200 కోట్లు అవుతుంది.పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది . రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం చేస్తున్నారు .ఇప్పటికే సగం పైగా సినిమా పూర్తి చేసుకొంది.ఈ చిత్రంలో చాలామంది ప్రముఖులు నటిస్తున్నారు.

Video Advertisement

నటీనటులు :

  • ప్రభాస్
  • పూజా హెగ్డే
  • మురళి శర్మా
  • భాగ్యశ్రీ
  • సచిన్ ఖేడేకర్సా
  • షషా చెత్రి
  • కునాల్ రాయ్ కపూర్
  • ప్రియదర్శి
  • సత్యాన్

సాంకేతిక నిపుణులు:

  • బ్యానర్: యువీ క్రియేషన్స్
  • సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస
  • ఎడిటర్ : కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
  • ప్రొడక్షన్ డిజైనర్ : రవీందర్
  • నిర్మాతలు: వంశీ – ప్ర‌మోద్ – ప్ర‌సీద‌
  • దర్శకుడు : కే కే రాధాకృష్ణ కుమార్
  • మ్యూజిక్ డైరెక్టర్ : జూలియస్ పఖియమ్

End of Article

You may also like