ప్ర‌భాస్ 20వ సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్, టైటిల్ అనౌన్స్‌మెంట్

ప్ర‌భాస్ 20వ సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్, టైటిల్ అనౌన్స్‌మెంట్

by Anudeep

Ads

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘సాహో’ సినిమా తరవాత డార్లింగ్ ప్రభాస్ మరియు పూజా హెగ్డే మరోసారి కలిసి నటిస్తున్న సినిమా ఇది .చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నా ప్రభాస్ ఫ్యాన్స్ కోసం UV క్రియేషన్స్ మంచి శుభవార్త చెప్పింది… ప్రభాస్ నటిస్తున్న 20 చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ జూలై 10న ఉద‌యం 10 గంట‌ల‌కి రివీల్ చేస్తాం అని UV క్రియేషన్స్ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

Video Advertisement

1960 ల కాలం నాటి సెన్సిబుల్ లవ్ స్టోరీగా తెరక్కుతున్న చిత్రాన్ని రాధా కృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా,యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.  జూలియస్ పఖియమ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారట. తాజాగా ఈ చిత్రానికి ‘రాధేశ్యామ్’ అనే టైటిల్‌ను కన్ఫర్మ్ చేసినట్లుగా వార్తలు గుప్పుమన్నాయి.

 

 


End of Article

You may also like