Prabhas: పూరి జగన్నాధ్ భార్య గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రభాస్..!

Prabhas: పూరి జగన్నాధ్ భార్య గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రభాస్..!

by Anudeep

Ads

ప్రభాస్ ని సినీ ఇండస్ట్రీ లో డార్లింగ్ అని పిలుస్తారన్న సంగతి తెలిసిందే. నిజంగానే ప్రభాస్ ఇండస్ట్రీలో అందరితో సన్నిహితంగా మెలుగుతూ ఉంటారు. దర్శకుడు పూరితో కూడా ప్రభాస్ స్నేహంగానే ఉంటారట. వీరిద్దరి కాంబోలో ఏక్ నిరంజన్, బుజ్జిగాడు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.

Video Advertisement

puri-prabhas

పూరి జగన్నాధ్ గురించి అందరికి తెలుసు.. కానీ, పూరి భార్య లావణ్య గురించి మాత్రం ఎవరికీ పెద్దగా తెలియదు. ఆమె గురించి ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. బుజ్జిగాడు షూటింగ్ టైములో ప్రభాస్, పూరి, లావణ్య కలిసి భోజనం చేస్తున్నారట. ఆ టైములో పక్కనే మరో మహిళా కూడా భోజనం చేస్తుండగా.. ఆమె ఎవరు అని ప్రభాస్ అడిగారట. ఆమె తమ పని మనిషి అని చెప్పడంతో ప్రభాస్ కొంచం ఆశ్చర్య పడ్డారట. తమ ఇంట్లో పనిమనిషి కి కూడా తమతో పాటే కూర్చోపెట్టుకుని భోజనం పెట్టె మంచి తనం లావణ్యది అంటూ పూరి భార్య లావణ్యను ప్రశంసించారు.


End of Article

You may also like