కన్ను కొట్టి రికార్డ్స్ బద్దలు కొట్టింది…ఇప్పుడు ఎందుకు Deactivate చేసింది? కారణం అదేనా?

కన్ను కొట్టి రికార్డ్స్ బద్దలు కొట్టింది…ఇప్పుడు ఎందుకు Deactivate చేసింది? కారణం అదేనా?

by Anudeep

Ads

కొందరికి సక్సెస్ రావాలన్న ..పాపులారిటీ రావాలన్న కొన్ని సంవత్సరాలు పడుతాయి.ఎన్నో కష్టాలు ఎదురుకోవాల్సి ఉంటుంది..మరెన్నో ఎదురు దెబ్బలు మనకు తగలవచ్చు.ఇవన్నీ కాకుండా ఒక్క రోజులో పాపులర్ అయ్యేవాళ్ళు కూడా కొందరు ఉంటారు…మరి ఆలా అయ్యారు అంటే వాళ్ళ లక్..అనే అనాలి..ఇదే కోవకు చెందిన వాళ్లలో ఒకళ్ళు ,ప్రియా ప్రకాష్ వారియర్’ ఓవర్ నైట్ స్టార్ గా కూడా పిలవచ్చు కన్ను గీటి అదే నంది వింకింగ్ తో యావత్ సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపేసింది…

Video Advertisement

 

దెబ్బకి ఆమె ఇంస్ట్గ్రామ్ కి 7 .2 మిలియన్ ఫాలోయర్స్ ని తెచ్చిపెటింది..ఇక సినిమా ఆఫర్స్ కూడా బాగానే వచ్చాయి..అటు తరువాత అప్పట్లో ఈమె పాపులారిటీ వలన ఆరు లక్షల ఫాలోయర్స్ ఒక్క రోజులో వచ్చి పడ్డాయి..అదో పెద్ద రికార్డు మొదటి రెండు స్థానాల్లో కైలీ జెన్నర్ (8 లక్షలు) క్రిస్టియానో రోనాల్డో (6 .5 లక్షలు) ఉన్నారు.మరి అంత పోలీపులారిటీ ఉన్న ప్రియా వారియర్ ఉన్నటు ఉండి ఏమైందో తెలియదు తన ఇంస్టాగ్రామ్ ఖాతాని డియాక్టీవ్ చేసింది.

లాక్ డౌన్ కారణంగా చాలా వరకు సెలెబ్రెటీలు తమ పేస్ బుక్, ఇంస్టాగ్రామ్ ఖాతాల ద్వారా టచ్ లో ఉంటున్నారు.కానీ ప్రియా ఇలా చేయడం అభిమానులని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.కానీ దీనికి గల కారణాలు ఏవి తెలియరాలేదు …ఆమెను విపరీతంగా కొందరు ట్రోల్ చేస్తున్నారని,దుర్భాషలాడుతున్నారని. అందుకని కొన్ని రోజులు తన అకౌంట్ కి దూరంగా ఉంటున్నట్ట్టు సన్నిహితులు చెప్పుకుంటున్నారు.కానీ తను టిక్ టాక్ అకౌంట్ లో మాత్రం ఇంకా యాక్టీవ్ గా ఉన్నారు.ప్రియా నటించిన ‘శ్రీదేవి బంగ్లా’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది …లాక్ డౌన్ కారణంగా కొన్ని రోజులు వాయిదా పడింది.మరి ఎప్పుడు వస్తుందో తెలియని స్థితి.


End of Article

You may also like