Pushpa: “పుష్ప” మూవీ లో ఐటెం సాంగ్ ని ఎక్కడ షూట్ చేస్తున్నారో తెలుసా..?

Pushpa: “పుష్ప” మూవీ లో ఐటెం సాంగ్ ని ఎక్కడ షూట్ చేస్తున్నారో తెలుసా..?

by Anudeep

పుష్ప సినిమాలో సమంత ఐటెం సాంగ్ లో నటిస్తోందన్న సంగతి తెలిసిందే. చై తో విడాకుల తరువాత సమంత పూర్తిగా కెరీర్ పైనే కాన్సన్ట్రేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె తన తదుపరి ప్రాజెక్ట్స్ గురించి కూడా వరుసగా ప్రకటించేస్తోంది.

Video Advertisement

తాజాగా.. ఓ హాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తున్నట్లు సామ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పుష్ప నుంచి వచ్చిన అప్ డేట్ తో సామ్ అభిమానులు ఫుల్ కుష్ అయ్యారు. ఈ సినిమాలో సమంత ఓ ఐటెం సాంగ్ చేయనున్నారట.

pushpa

ఈ సినిమాలో సాంగ్ కి షూట్ ఎక్కడ చేస్తున్నారు అనే విషయమై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సాంగ్ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయ్యిందట. రామోజీ ఫిలిం సిటీలోనే ఈ సాంగ్ ని షూట్ చేస్తున్నారట. ఓ పక్క రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ఈ సాంగ్ విషయమై అభిమానులు కంగారు పడుతున్నారట.


You may also like