Pushpa Trailer: పుష్ప ట్రైలర్ వచ్చేసింది.. దుమ్ము దులిపేసిన పుష్పరాజ్..!

Pushpa Trailer: పుష్ప ట్రైలర్ వచ్చేసింది.. దుమ్ము దులిపేసిన పుష్పరాజ్..!

by Anudeep

Ads

ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.

Video Advertisement

సుకుమార్ దర్శకత్వం లో అల్లు అర్జున్ హీరో గా పుష్ప సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించారు.

pushpa trailer

దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా పుష్ప.దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 17 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పాటలు అంచనాలు పెంచేసాయి. దీనితో ట్రైలర్ పై కూడా ఆసక్తి నెలకొంది. కొద్దీ సేపటి క్రితమే ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది.

Watch Video:


End of Article

You may also like