రాధ కూతురికి ఎంత కట్నం ఇచ్చారో తెలుసా..?

రాధ కూతురికి ఎంత కట్నం ఇచ్చారో తెలుసా..?

by Harika

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాధ గురించి మనందరికీ తెలిసిందే. గత వారం రోజులుగా నటి రాధ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. అందుకు గల కారణం రాధ కూతురు కార్తీక్ నాయర్ వివాహం.

Video Advertisement

ప్రముఖ బిజినెస్ మ్యాన్ తో రాధ కూతురు కార్తీక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ విషయం గురించి చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కార్తిక నాయర్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

radha daughter asset and properties

అయితే ఈ పెళ్లిలో కార్తీక ,రాధ దరించిన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఇద్దరూ భారీగా బంగారు నగలను ధరించారు. కాగా పెళ్లికి కానుకగా రాధ తన కూతురికి 8 కోట్ల విలువ చేసే ఒక ఖరీదైన కారుతో పాటుగా 30 కోట్ల విలువ చేసే బంగారాన్ని కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రస్తుతం కార్తీక దుబాయిలో చూసుకుంటున్న రెస్టారెంట్ ని కూడా అల్లుడు కూతురికి కానుకగా ఇచ్చేసిందట రాధ. ఇకపోతే కార్తీక పెళ్లికి సెలబ్రిటీలతో పాటుగా కుటుంబ సభ్యులు బంధువులు అందరూ హాజరయ్యారు. ఇది ఇలా ఉంటే కార్తీక విషయానికి వస్తే..

Josh movie heroine Karthika Nair present look

నాగచైతన్య హీరోగా నటించిన జోష్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ల ఎంట్రీ ఇచ్చింది. త‌ర్వాత వ‌చ్చిన‌ రంగం మూవీ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీక ప‌లు సినిమాల్లో నటించిన ఊహించిన సక్సెస్ రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ఇటీవల తన ప్రియుడు రోహిత్ మీనన్‌ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే..కేరళలోని త్రివేండ్రంలో గ్రాండ్గా వీరి పెళ్లి జరిగింది.

ALSO READ : ఈ ఫోటోలో ఉన్న ఈ యంగ్ “మెగా హీరో” ని గుర్తు పట్టారా..?


You may also like

Leave a Comment