Ads
Radhe Shyam movie dialogues: విక్రమాదిత్య గా ప్రభాస్ ‘రాధే శ్యామ్’ టీజర్ విడుదల: ప్రభాస్ ఫాన్స్ ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది ఈరోజు ప్రభాస్ ఫాన్స్ ని రెండు పండుగలు ఒకటి తమ అభిమాన నటుడి పుట్టిన రోజు, ప్రభాస్ తన తదుపరి సినిమా ‘రాధే శ్యామ్’ టీజర్ విడుదల చేసారు. యువి క్రియేషన్స్ పతాకం పై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కి..రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నRadhe Shyam movie dialogues సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు.
Video Advertisement
పూజ హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు తో పాటుగా, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ బాషలలో కూడా ఈ సినిమా రానుంది. ‘సాహూ’ తరువాత ప్రభాస్ నటించిన సినిమా ఇదే కావడంతో ప్రభాస్ ఫాన్స్ తో పాటుగా తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న ‘సాలార్’ వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానుంది. కెజిఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా ప్రభాస్ ‘ఆదిపురుష్’, ప్రాజెక్ట్ k సినిమాలు తెరకెక్కుతున్నాయి.
Radhe Shyam movie dialogues
- I know you. But no, I won’t tell you.
- I can feel your heartbreak. But I won’t tell you.
- I can see your failures. but I won’t tell you.
- I can sense your death. But no, I won’t tell you.
- I know everything, yet I won’t tell you. Because it’s beyond your understanding.
- My name is Vikramaditya. I am no god. But I am not one of you either.
End of Article