Jai Bhim: జై భీమ్ సినిమా చూసి అనూహ్య నిర్ణయం తీసుకున్న రాఘవ లారెన్స్..!

Jai Bhim: జై భీమ్ సినిమా చూసి అనూహ్య నిర్ణయం తీసుకున్న రాఘవ లారెన్స్..!

by Anudeep

Ads

నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. నటుడిగానే కాదు అవసరమైన వారిని ఆదుకోవడంలో లారెన్స్ ముందుటుంటారు. ఇటీవల ఆయన జై భీమ్ సినిమాను చూసి ఇన్స్పైర్ అయ్యారు.

Video Advertisement

raghava lawrence

జై భీమ్ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సంగతి తెలిసిందే. సినతల్లి పాత్ర రియల్ లైఫ్ లో కూడా ఉంది. ఆమె పేరు పార్వతి అమ్మాళ్. రాజకన్ను భార్య ఆమె. తప్పుడు కేసు వలన ఆమె భర్త మృతి చెందాడు. ఆమెకు రాఘవ లారెన్స్ ఓ ఇంటిని కట్టి ఇవ్వబోతున్నారు. నిజం గా గ్రేట్ కదా.. అందుకే రాఘవ లారెన్స్ అంటే అందరికి ప్రత్యేకం.


End of Article

You may also like