Ads
రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.రైల్వే ప్రయాణీకుల కోసం పరిమితి సంఖ్యలో బుకింగ్ కౌంటర్లు ని తెరిచింది..అది కూడా నాన్ ఏసీ రైళ్లు మాత్రమే ఉండబోతున్నాయి.జూన్ ఒకటవ తేదీ నుంచి 200 రైళ్లు తిరగబోతున్నాయి.కేవలం ప్రభుత్వం నిర్ణయించిన కౌంటర్లు లో మాత్రమే టికెట్స్ అందుబాటులో రానున్నాయి.మొత్తం 73 స్టేషనలోలో టిక్కెట్లు అందుబాటులోకి రానున్నాయి.తెలంగాణ లోని 19 స్టేషన్లు,ఆంధ్ర ప్రదేశ్ లోని 43 స్టేషన్లు,మహా రాష్ట్రలో 6 ,కర్ణాటక లో 5 స్టేషన్లలో బుకింగ్స్ జరగనున్నాయి.
Video Advertisement
తెలంగాణ : సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, వికారాబాద్, మంచిర్యాల, సిర్పూర్ కాఘజ్ నగర్, మహాబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, మిర్యాలగూడ, కామారెడ్డి, నిజామాబాద్, రామన్నపూర్, రామన్నపేట్.
తాండూర్, కాజిపేట, పెద్దపల్లి,
ఆంధ్ర ప్రదేశ్ : ఏపీలో విజయవాడ, గుంటూరు, తిరుపతి, చిత్తూరు, కొడూరు, ఓబులవారిపల్లె, పుల్లంపేట, రాజంపేట, నందలూరు, కడప, కమలాపురం, యెర్రగుంట్ల, ముద్దనురు, కొండపురం, తాడిపత్రి, గూటీ, గుంతకల్, అదోని, మంత్రాలయంరోడ్ రేణిగుంట, పిడుగురాళ్ళ, నంబూర్, మంగళగిరి, గూడూర్, నెల్లూరు, ఒంగోల్, కృష్ణ కాలువ, ఏలూరు, నిడదవోలు, రాజమండ్రి, సామల్ కోట్,, తాడేపల్లిగూడెం అనపర్తి, పిట్టపుమవ, నారాపూర్ కొండపల్లి,
మహారాష్ట్ర : నాందేడ్, పూర్ణ, పర్భని, సేలు, జల్నా, ఔరంగాబాద్.
కర్ణాటక : సేడాం, రాయచూర్, సైదాపూర్, నల్వార్, యాద్గిర్.
End of Article