Home Filmy Adda ముఖ్యమంత్రిని కలిసిన రామ్ చరణ్ ఎందుకో తెలుసా..?

ముఖ్యమంత్రిని కలిసిన రామ్ చరణ్ ఎందుకో తెలుసా..?

by Sainath Gopi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నుఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గత వారం రోజులుగా ముంబైలో ఉన్న వీరు తమ కూతురు క్లింకారాతో పల ఆలయాలను సందర్శించారు.

ఈ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళి పూల బోకే అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

తర్వాత కాసేపు సీఎం కుటుంబ సభ్యులతో కలిసి ముచ్చటించారు. తమని సీఎం కుటుంబ సభ్యులు రిసీవ్ చేసుకున్న పద్ధతి ఎంతగానో నచ్చిందని తెలిపారు. సీఎం కుమారుడు శ్రీకాంత్ షిండే తో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

secret revealed about ram charan, upasana baby..!!

అలాగే గత వారం రోజులు కష్టం పైన ప్రేమాభిమానాలు కురిపిస్తున్న ముంబై ప్రజలకు రామ్ చరణ్ ఉపాసన దంపతులను కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మహారాష్ట్ర సీఎం నుఎందుకు కలిశారు అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. రామ్ చరణ్ వ్యాపార సంబంధిత విషయాలు కోసమే సీఎం నివాసానికి వెళ్లారని పలువురు అంటున్నారు

 

You may also like