మారుతీ రావు-అమృత ల మీద సినిమా తీసి ఫస్ట్ లుక్ విడుదల చేసిన వర్మ

మారుతీ రావు-అమృత ల మీద సినిమా తీసి ఫస్ట్ లుక్ విడుదల చేసిన వర్మ

by Anudeep

Ads

వెరైటీ సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో కొత్త చిత్రం తో మన ముందుకు రాబోతున్నారు ..ఇటీవలే మియా మాల్కోవా తో సినిమా తీసి లాక్ డౌన్ టైం లో విడుదల చేసిన వర్మ తాజగా మరో సినిమా పోస్టర్ విడుదల చేసాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మారుతీ రావు పరువు హత్య ని బేస్ చేసుకొని సినిమా ని తీయబోతున్నాడు.ఇటీవలే ఒక హోటల్ గదిలో అమృత తండ్రి మారుతీరావు మరణించిన సంగతి తెలిసిందే.కూతురు కులాంతర వివాహం చేసుకుందనే కోపం తో అమృత పెళ్లి చేసుకున్న భర్త ప్రణయ్ ని హత్య చేపించిన మారుతీ రావు .

Video Advertisement

ఈ సంఘటనల ఆధారంగా కథ ని బేస్ చేసుకొని సినిమాను తీస్తున్నట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఇవాళ విడుదల చేసారు.సోషల్ మీడియా లో ఇప్పుడు అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు.ఏది ఏమైనా రామ్ గోపాల్ వర్మ పైసా ఖర్చు పెట్టకుండానే ఇలా ఫ్రీ పబ్లిసిటీ వచ్చేలా సినిమాలు తీయడం అయన టాలెంట్ అనే చెప్పాలి.ఈ చిత్రాన్ని నట్టి కరుణ నట్టి క్రాంతిలు నిర్మిస్తుండగా..రామ్ గోపాల్ వర్మ సమర్పణలో సినిమా వస్తుంది మారుతీ రావు పాత్రలో శ్రీకాంత్ అయ్యగారు నటిస్తున్నారు.

https://www.instagram.com/p/CBsrmtWFYx5/

also Read : జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది … ప్రోమో అదిరింది.

 


End of Article

You may also like