Ads
భారతీయ దర్శకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ . శివ సినిమాతో తన ప్రయాణం మొదలుపెట్టి ప్రపంచంలో ఉన్న అన్ని జోనర్ల సినిమాలు తీసాడు వర్మ .కాగా ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి ఎప్పుడు వార్తలో నిలుస్తాడు రామ్ గోపాల్ వర్మ ..కాగా చాలా మంది కొత్త దర్శకులని ,సాంకేతిక నిపుణుల్ని ఇండస్ట్రీ కి పరిచయం చేసారు వర్మ .. అకస్మాత్తుగా కొత్తవారికి అవకాశం ఇస్తూ ఉంటాడు రామ్ గోపాల్ వర్మ .
Video Advertisement
తాజాగా రామ్ గోపాల్ వర్మ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ తో పులిహోర బాగానే కలిపారు అంటూ కామెంట్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఇంతకీ ఆ ఇంటర్వ్యూలో …
యాంకర్ : సో RGV గారు అంటేనే కాంట్రవర్సి నా ? లేకపోతే RGV గారు కాంట్రవర్సి చేస్తారా ?
RGV : ఆర్జీవీ అంటేనే కాంట్రవర్సి అంటే అది మీడియా వాళ్ళు చేస్తారు మేము చెయ్యము.కాంట్రవర్సి చేసేటట్టు నేను చేస్తాను.
యాంకర్ : ఇంత డిఫ్ఫరెంట్ గా ఆన్సర్ ఇస్తే మీరు అవుతారు కదా ? ఇందాకే మీరు ఫస్ట్ ఇంటర్వ్యూలోనే ఎలా ఉన్నారు అంటే బాగున్నారా అంటే అయిపోద్ది.కాంట్రవర్సి క్రియేట్ అవ్వదు ..జెనరల్ క్యూస్షన్
RGV : బోరింగ్ క్వశ్చన్ ఏంటి అంటే ఆన్సర్లు ఇంట్రెస్టింగ్ గా రావటానికి మీరు ట్రై చేస్తారు
యాంకర్ : బోరింగ్ క్వశ్చన్ మీరు అదాగొచ్చు ..కానీ మేము అడగకూడదు అంతేనా
RGV : నేనేం అడిగాను బోరింగ్ క్వశ్చన్
యాంకర్ : హౌ అర్ యూ అన్నారు ఇందాక కూర్చున్నప్పుడు .నేను అదే పట్టుకున్న ఒక్కసారి దొరికారు అంటే ..నేను ఎప్పుడు వినలేదు RGV గారు హౌ అర్ యూ అనడం నేను షాకెడ్ అన్నమాట
RGV : బెకాస్ మీ అందం నా కళ్ళు చెదరగొట్టింది…
యాంకర్ : వద్దు లెండి …ఒకే ! ఎందుకు ఇంత డిఫరెంట్ గా రెడీ అయి వచ్చారు ?
RGV : మిమల్ని ఇంప్రెస్స్ చెయ్యడానికి ..
యాంకర్ : నేను వస్తానని తెలియదు కదా ?? ఇంటర్వ్యూ లో
RGV : ఎప్పుడు ఎవ్వరు వస్తారో తెలియదు కదా
యాంకర్ : మరి ఇందాక నాన్ని అన్నారు..?
RGV : మ్మ్
యాంకర్ : మిమల్ని ఇంప్రెస్స్ చెయ్యడానికి అన్నారు ..మరి ఎప్పుడు ఎవ్వరు ఎప్పుడు వస్తారో తెలియదు అంటున్నారు.
RGV : గబ్బుకున్న రావచ్చు కూడా మీలాంటి వారు
యాంకర్ : ఒకే అట్లీస్ట్ టూ క్వశ్చన్ లో అయినా మిమల్ని డిఫీట్ చేశాను అని నాకు ఉంటది మా వాళ్లకు ఉంటుంది
యాంకర్ : మీరు హ్యాండ్సమ్ గా ఉంటారు అని మీరు అనుకుంటున్నారా ?
RGV : నో
యాంకర్ : మరి వచ్చే అమ్మాయిలకి ఎలా ?
RGV : నేను రమ్మని అడగలేదు కదా ? నాకు సేవ చెయ్యమని నేను అడగట్లేదు నేను సెర్వెన్ట్ అవుతాను అని చెబుతున్నాను
యాంకర్ : మీలా ఎవ్వరు ఉండరు
RGV : నేను సీరియస్ అవ్వను కాబట్టి ఆలా
యాంకర్ : చాలా సీరియస్ అయినా సందర్భాలు కూడా ఉన్నాయి కదా చూసాను చాలా ఓ మై గాడ్ తగ్ లైఫ్ లో చూస్తే తెలిసిపోతుంది నీతో పెట్టి తీస్తా నేను మూవీ..సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా మీకు అంటే..మీరు యా లేదు అవన్నీ కోపం కాదు అంటారా ?
RGV : కోపం ఎప్పుడు రైట్ వేస్ లో వస్తది మీరు కరెక్ట్ అని అన్నప్పుడు వస్తది మీరు కరెక్ట్ తప్పు అన్నప్పుడు వస్తది
Watch Here :
End of Article