ఆర్జీవీ అంటేనే సంచలనాలకి మారు పేరు ఆయన సినిమా లు తీయబోతున్నారు అంటేనే అందులో ఎదో ఒక విషయం ఉందనే అర్థం. ఇటీవల ఆయన తీసిన అన్ని సినిమాలు ఫస్ట్ లుక్ నుంచి రిలీజ్ అయ్యే వరకు ఒక న్యూస్ గా మారింది అంటేనే అర్థం చేసుకోవచ్చు. జనాలు ఎంతలా అయన సినిమాని అభిమానిస్తారు అని.

ఇకపోతే సినిమాలే కాదు ఆయన నుంచి వచ్చిన ట్వీట్లు, ఇంటర్వ్యూ లు కూడా ఒక పెద్ద న్యూస్, ఒక సెన్సేషన్, మినిమమ్ ఒక వారం రోజులు మాట్లాడుకుంటారు సినీ ఫాన్స్. ఇటీవలే ఆర్జీవిని ఇంటర్వ్యూ చేసిన యాంకర్ అరియనా గ్లోరీ, యాంకర్ నుంచి పాపులర్ అయ్యి బిగ్ బాస్ లో పార్టిసిపెంట్ వరకు వెళ్ళింది ఇప్పుడు ఆమె ఒక సెలబ్రిటీ కుడా, అది ఆర్జీవీ పవర్ ఈ మొత్తం క్రెడిట్ మన ఆర్జీవీ గారిదే.

ఇటీవలే అరియనా గ్లోరీ తో దిగిన జిం పోస్ట్లు సోషల్ మీడియా లో చాల వైరల్ అయ్యాయి అంతే కాదు ఒకటే లైకులు, షేర్లు కూడా. మరో హీరోయిన్ సోనియా తో తొడలు ముద్దు పెట్టుకుంటూ దిగిన ఫొటోస్ అయితే ఇంకా సెన్సేషన్ అయ్యాయి, అది మరువక ముందే మరో పోస్ట్ పెట్టి బాంబ్ పేల్చాడు ఆర్జీవీ అమ్మాయి పాదం ముద్దు పెట్టుకుంటూ దిగిన ఫోటో ని అది అర్ధరాత్రి ఒంటిగంట సమయం లో పోస్ట్ చేసారు.ఎంతయినా ఆర్జీవీ ఆటిట్యూడ్ కి ఫిదా అయిపోయి తెగ లైక్స్ కొడుతున్నారు ఫాన్స్.