Ads
ప్రపంచ వ్యాప్తంగా పెద్ద దుమారం లేపిన ‘కాస్టింగ్ కౌచ్’ సినీ ఇండస్ట్రీ లో ఎందరో తాము ఎదుర్కున్న ఎదురుకుంటున్న సంఘటనలను ప్రపంచం దృష్టికి తెచ్చారు.తెలుగు ఇండస్ట్రీ లో కూడా ఈ కాస్టింగ్ కౌచ్ పెద్ద దుమారమే లేపింది శ్రీ రెడ్డి చేసిన హల చల్ ఇప్పటికి అందరికి గుర్తు ఉండే ఉంటుంది.అయితే ఈ మధ్యకాలంలో ఈ వార్తలు తగ్గినప్పటికి అడపాదడపా హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తున్నారు ఇదే కోవలో రష్మీ దేశాయ్ కూడా తన మీద జరిగిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఇటీవలే బాహ్య ప్రపంచానికి చెప్పారు.
Video Advertisement
ఇక పోతే బిగ్ బాస్ సీజన్ 13 ద్వారా మరింత పాపులర్ అయిన రష్మీ దేశాయ్. కి సంబంధించి ఒక వీడియో నెట్ లో వైరల్ గా మారింది జాక్విలిన్ ఫెర్నాండిస్ ‘గెండా పూల్’ పాటకు తన అందాలను జత చేస్తూ..డాన్స్ చేసిన వీడియో ఇంస్టాగ్రామ్ ను షాక్ చేస్తుంది.తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఈ వీడియో చూసి ఫాన్స్ తెగ మురిసిపోతున్నారు బ్లాక్ ప్యాంటు లో డాన్స్ ఇరగదీసింది ఈ అమ్మడు.ఇక పోతే బాలీవుడ్ యాక్ట్రెస్ దీపికా సింగ్ జెండా పూల్ సాంగ్ కి నామినేట్ చేసారు.తనను నామినేట్ చేసినందుకు థాంక్స్ చెబుతూ వీడియో ని షేర్ చేసింది రష్మీ దేశాయ్,ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ గా మారింది ఇప్పటికే దాదాపు ఒక లక్ష యాభై వేలు వరకు వ్యూస్ సాధించింది.
https://www.instagram.com/tv/B_cT78SgyDh/
End of Article