జనాభా తగ్గించుకోడమే ఎన్నో సమస్యలకు పరిష్కారము…రష్మీ సంచలన కామెంట్స్.!

జనాభా తగ్గించుకోడమే ఎన్నో సమస్యలకు పరిష్కారము…రష్మీ సంచలన కామెంట్స్.!

by Anudeep

జబర్దస్త్ ప్రోగ్రాం లో ప్రధాన ఆకర్షణ గా నిలిచిన యాంకర్స్ లో ప్రధానంగా రష్మీ గౌతమ్ ఒకరు..ఆమె ఫాన్స్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు..బుల్లి తెర మీద యాంకరింగ్ అయినా…ప్రోగ్రాం కి హోస్టింగ్ అయినా ఆమె తనదయిన శైలిలో చేస్తూ దూసుకుపోతుంటారు.ఆమె పెట్ లవర్ కూడా…ఎక్కడ మూగ జీవాలకు ఇబ్బంది ఉన్న తన దృష్టికి వచ్చింది అని తెలిసిన వెంటనే స్పందిస్తుంటారు.సహాయం చేయడంలో కానీ..సేవ గుణం లో కూడా రష్మీ ని చూసి ‘సరిలేరు నీకెవ్వరూ’ అని అనాల్సిందే.మూగ జీవాల కోసం ఆమె తరచూ ఎదో ఒకటి చేస్తూనే ఉన్నారు…ఇకపోతే దేశం పేస్ చేస్తున్న సమస్యల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది జనాభా నియంత్రణ గురించి ఇదే అంశం మీద రష్మీ ఒక నెటిజెన్ కి క్లాస్ పీకింది అదేంటో చూద్దాం రండి…దేశానికి ప్రస్తుత పరిస్థితి కరోనా లాంటి డిసాస్టర్ పరిస్థుతుల మీద నెటిజన్స్ తో గొడవకి దిగింది రష్మీ దీనికి స్పందిస్తూ ‘ప్రతి సమస్యకు ప్రభుత్వాలను వేలెత్తి’ చూపుతున్నారని ఏ ఒక్కరికి కూడా తమవ్యక్తిగత బాధ్యత తీసుకోరని రష్మీ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యింది..

Video Advertisement

ALSO READ : ఇలా చేస్తే మగతనం అనిపించుకోదు అంటూ రష్మీ ఫైర్.!

విచ్చల విడిగా పిల్లల్ని కనడం ఆపితే దేశంలోని ఎన్నో సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయని రష్మీ తన సలహా ఇచ్చింది.మన దేశం లో ఎక్కువ శాతం నిరక్షరాస్యులేనని రేషన్ కార్డు.బ్యాంకు ఖాతాలు కూడా లేవని ఒక నెటిజెన్ ట్వీట్లు చేసాడు…దానికి కౌంటర్ ఎటాక్ ఇచ్చిన రష్మీ.వారికి ఎందుకు లెవ్ రేషన్ ఎందుకు లేదు ? అది ఒక అడ్రెస్స్ ప్రూఫ్ కదా అని ప్రశ్నించగా వారేమి టన్నుల కొద్ది సంపాదించి దాచిపెట్టుకునే వారు కాదని..వారంతా నిరక్ష్యరాస్యులని చెప్పాడు ఆ నెటిజెన్. కానీ వారు చదువుకోకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటుందని తిరిగి ప్రశ్నించగా రష్మీ.చివరిగా చెప్పేది ఏమంటే మన దేశంలో ఎన్నో సమస్యలకి పరిష్కారమంటే ఒక్కటే అదే నియంత్రణ .సాధ్యమైనంత వరకు అందరికి అర్థం అయ్యేలా చెప్పాడని మన జనాభాను నియంత్రణలో ఉండాలి అనే ఆలోచనను వివరించండి. డబ్బు ఉన్న వారు కనీసం దత్తత తీసుకోడానికి కూడా ముందుకు రారు..పైగా పిల్లల్ని కనడానికి సరోగసి మార్గాన్ని ఎంచుకుంటున్నారు ఈ విషయం ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది.పేదవారిని తప్పించుకోవడానికి వీల్లేదు ఒక్కోరు ముగ్గురు,నలుగురు పిల్లల్ని కంటున్నారు..ఇంకొందరు అయితే అంతకంటే ఎక్కువ మందినే కంటున్నారు.ఇలా జరుగుతుంది కాబట్టే ఇంతటి కష్టసమయాల్లో ఇన్ని బాధలు పడుతున్నాము.ఇదే పరిస్థితి కొనసాగితే ఎలాంటి పథకాలు ఉపయోగపడని తెలిపింది.


You may also like