Ads
కేవలం టాలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా శాండిల్వుడ్, టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా నటించి పాపులర్ అయింది రష్మిక. అయితే ఈ బ్యూటీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 17 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Video Advertisement
ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన పాటలు, ట్రైలర్ కూడా అంచనాలు పెంచేసాయి. ఇది ఇలా ఉంటే తాజాగా రష్మిక ఒక ఫ్యాన్ కి కామెంట్ ఇచ్చింది. అది వైరల్ గా మారింది. ఇక అసలేం అయ్యింది అనేది చూస్తే.. ఒక ఫ్యాన్ రష్మికని ఉద్దేశించి ”దీనిని హీరోయిన్ గా తీసుకోకుండా ఉండాల్సింది ఇది దీని ఓవర్ యాక్టింగ్” అని కామెంట్ చేసాడు.
దానికి రష్మిక కౌంటర్ ఇచ్చింది. యాక్టింగ్ ఓ, ఓవర్ యాక్టింగ్ ఓ.. నేను నా లైఫ్ లో ఏదో ఒకటి సాధించాను. నువ్వు ఏం సాధించవు నాన్నా..? అంటూ రష్మిక దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చింది.
End of Article