ఆ హీరోయిన్ ను రష్మిక మాజీ ప్రియుడు పెళ్లి చేసుకోబోతున్నారా..? షాక్ లో ఉన్న స్టార్ హీరోయిన్..!

ఆ హీరోయిన్ ను రష్మిక మాజీ ప్రియుడు పెళ్లి చేసుకోబోతున్నారా..? షాక్ లో ఉన్న స్టార్ హీరోయిన్..!

by Anudeep

ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక తక్కువ టైం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఛలో సినిమా హిట్ అవ్వడంతో రష్మికను వరుస అవకాశాలు చుట్టుముట్టాయి. మంచి ప్రాజెక్ట్స్ ను ఎంచుకుంటూ తక్కువ టైం లోనే రష్మిక తెలుగు వాళ్లకి చేరువైపోయింది.

Video Advertisement

అయితే.. రష్మికకు గతంలోనే రక్షిత్ తో పెళ్లి నిశ్చయమైన సంగతి తెలిసిందే. అయితే.. పెళ్ళికి కొన్ని రోజుల ముందే వీరిద్దరూ విడిపోయారు. కారణాలు ఏమైనా వీరిద్దరి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళలేదు.

rakshith

ఇది ఇలా ఉంటె.. తాజాగా రక్షిత్ గురించి సోషల్ మీడియా లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ మరో కన్నడ స్టార్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు గుప్పుమన్నాయి. ‘ఉలిదవవరు కందంటే’ చిత్రంలో హీరోయిన్ గ నటించిన రమ్యని రక్షిత్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు గుప్పు మన్నాయి.

rakshith 1ఈ వార్తలపై స్పందించిన రక్షిత్ స్నేహితుడు, నటుడు రిషబ్‌ శెట్టి అలాంటిదేమీ లేదని కొట్టిపడేసారు. ” అయినా మా హీరోకి శాండల్ వుడ్ గోల్డెన్ గర్ల్ తో పెళ్లా..? అంటూ నవ్వేసాడు. కాలేజీ రోజులనుంచి ఆమెపై మా అందరికి క్రష్ ఉందని.. కానీ, పెళ్లి లాంటిదేమీ లేదని చెప్పుకొచ్చారు. యూట్యూబ్ లో ఏవో కల్పించి రాస్తున్నారని అలాంటిదేమీ లేదని చెప్పుకొచ్చారు.


You may also like