ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలో కేవలం టాలెంట్ తో ఎంట్రీ ఎదిగి విజయాలు అందుకున్న చాలా కొద్ది మంది హీరోలలో ఉదయ్ కిరణ్ ఒకడు. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి చిత్రాలతో మంచి నటుడుగా అతను గుర్తింపు తెచ్చుకున్నాడు.

Video Advertisement

Also Read: సుందరకాండ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసిన అపర్ణ ఇప్పుడు ఎక్కడ ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు.

 

ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి అతని నటనకు ఎదుగుదలకు ఎంతో ఇష్టపడి అతని అల్లుడుగా చేసుకోవాలని నిర్ణయించుకోవడం ఊహించని కారణాలవల్ల అది ఎంగేజ్మెంట్ దగ్గరే ఆగిపోవడం వెంట వెంటనే జరిగాయి. దానికి తోడు అతను నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో అప్పటివరకు హాయిగా నడుస్తున్న ఉదయ్ కిరణ్ సినిమా కెరియర్ ఒక్కసారిగా పతనం అవడం మొదలైంది.

Also Read:   మీ ఇంటికి చీమలు, కాకులు పదే పదే వస్తున్నాయా? దానికి అర్ధం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు.!

udaykiran

మెగాస్టార్ టాలెంట్ ఎక్కడున్న ప్రోత్సహిస్తారు , కేవలం ఉదయ్ కిరణ్ కి ఇష్టం లేకపోవడం వల్ల మాత్రమే ఈ పెళ్లి ఆగిపోయిందని ఆయన అన్నారు. అల్లు రామలింగయ్య ఎలా ఇష్టపడి చిరంజీవిని అల్లుడుగా చేసుకున్నాడు అదేవిధంగా చిరంజీవి కూడా ఉదయ్ కిరణ్ అల్లుడుగా చేసుకోవాలి అని అనుకున్నాడు అని అతను అన్న మాట ప్రస్తుతం నెట్ లో వైరల్ గా మారింది. ఉదయ్ కిరణ్ చిట్టచివరి నటించిన ఆఖరి మూవీ “చిత్రం చెప్పిన కథ “దర్శకుడు మోహన్ అల్రక్ అన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఆ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అని ఉదయ్ కిరణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read:  “ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు..?” అంటూ… “పుష్ప” పై నెటిజన్స్ కామెంట్స్..! ఏ సీన్‌లో అంటే..?