బండి సంజయ్ పాద యాత్ర ని ఎందుకు వాయిదా వేసుకున్నారంటే ..! ‘పార్లమెంట్ సమావేశాల్లో పలు కీలక బిల్లులలని ప్రవేశ పెడుతున్న దృష్ట్యా విప్ జారీ చేసారని అందుకు గాను తెలంగాణా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 6 నుంచి హైదరాబాద్ లోని భాగ్య లక్ష్మి అమ్మవారి గుడి నుంచి పాదయాత్ర ని చేయాలన్నా దాన్ని ఈ నెల 24వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు తెలిపారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ప్రేమేందర్‌రెడ్డి ఈ సందర్బంగా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశం లో ఈ విషయాన్ని తెలిపారు.

Video Advertisement

ఇవి కూడా చదవండి: CM JAGAN: జగన్ అక్రమ ఆస్తుల కేసు మరోసారి వాయిదా వేసిన కోర్ట్

bandi sanjay padayatra

bandi sanjay padayatra

కేంద్ర కాబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొట్ట మొదటి సారి కిషన్ రెడ్డి రాష్ట్ర పర్యటన ఉందని ఈ నెల 16 నుంచి రాష్ట్రం లో జరగనున్న యాత్ర చేయబోతున్నామని తెలిపారు. కేంద్ర కాబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొట్ట మొదటి సారి కిషన్ రెడ్డి రాష్ట్ర పర్యటన ఉందని ఈ నెల 16 నుంచి రాష్ట్రం లో జరగనున్న యాత్ర చేయబోతున్నామని తెలిపారు. సూర్య పేట కోదాడ లో కిషన్ రెడ్డి కి ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.

ఇవి కూడా చదవండి: BANDI SANJAY: తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ మంత్రుల పైన ఫెయిర్ అయిన బీజేపీ నేతలు !