అమాయకంగా నవ్వుతున్న ఈ టాలీవుడ్ సెలబ్రిటీ చిన్ననాటి ఫోటోని గుర్తుపట్టారా..?

అమాయకంగా నవ్వుతున్న ఈ టాలీవుడ్ సెలబ్రిటీ చిన్ననాటి ఫోటోని గుర్తుపట్టారా..?

by Anudeep

ఈ మధ్యకాలం లో సినీ సెలెబ్రిటీల చిన్ననాటి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అవును మరి.. సెలెబ్రిటీల లైఫ్ అంటే చాలా మందికి క్యూరియాసిటీ ఉంటుంది. వారు రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు..?

Video Advertisement

వారి చిన్నతనం లో ఎలా ఉన్నారు..? ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? ఎలా స్టార్ అయ్యారు..? లాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంటారు. ఈ క్రమంలోనే వారి చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి.

rasikhanna

తాజాగా.. ఓ టాలీవుడ్ సెలెబ్రిటీ చిన్న నాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ సెలెబ్రిటీ ఎవరు గుర్తుపట్టారా..? “ఊహలు గుసగుసలాడే” సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నటి రాశి ఖన్నా. ప్రస్తుతం ఈమె థాంక్ యూ, సర్దార్, పక్కా కమర్షియల్, షైతాన్ కా బచ్చా, మేథావి, తిరు చిత్రంబలం సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.


You may also like