ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎవరైనా అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకుంటున్నారంటే చాలు వాళ్ళిద్దరికీ ఏదో సంబంధం ఉంది అని అంటగట్టేస్తుంటారు. ఇక వారికి అప్పటికే పెళ్లి అయిపోయి ఉంటె.. అక్రమ సంబంధాలు కూడా అంటగట్టేస్తుంటారు.

Video Advertisement

ఇలాంటి సమాజంలో జెన్యూన్ గా ఉండే ఫ్రెండ్షిప్ లు తక్కువే. అలాంటి స్వచ్ఛమైన స్నేహాల్లో వీరిది కూడా ఒకటి.

puri jagannadh

పూరి జగన్నాధ్, నటి హేమ మంచి స్నేహితులు. గతంలో వీరిద్దరిపై చాలా తప్పుడు వార్తలు ప్రచారం అయ్యాయి. ఓ సినిమా ఈవెంట్ లో స్టేజిపైన వీరిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఆ టైం లో హేమ సరదాగా మాట్లాడుతూ.. పూరి నడుము పై గిల్లేసారట. దీనితో.. వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ పుకార్లు వ్యాపించాయి. వీరెప్పుడు ఇలాంటి వార్తలపై స్పందించలేదు. వారి స్నేహం అలానే ఉండాలి అని కోరుకుందాం.