Ads
మెగా ఫామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ తనయుడు అకిరా కూడా సినిమాల్లోకి వస్తాడని ఫాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమం లో పలు సార్లు పుకార్లు కూడా వచ్చాయి కూడా.. ప్రస్తుతం ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ విషయమై రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు.
Video Advertisement
“ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణం గా పరిస్థితులు ఇబ్బందికరం గా మారాయి.. ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మరికొందరు ప్రాణాలను కాపాడుకునే పరిస్థితిలో ఉన్నారు… అకిరా హీరో గా ఎంట్రీ ఇవ్వడం గురించి మాట్లాడుకోవడానికి ఇది అనువైన సమయం కాదు..” అంటూ రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు.
End of Article