Ads
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన..బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుట్ మరణం..సినీ అభిమానుల్లో..ఒక పీడ కలగా మిగిలిపోయింది.మొత్తం సినీ ఇండస్ట్రీ నే దిగ్బ్రాంతిలోకి నెట్టేసింది.హిందీ సినీపరిశ్రమలోని కొందరు పెద్దలు వలెనే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారని అంటున్నారు.మరీ ముఖ్యంగా నేపోటిజం ఏ దీనికి కారణం అంటూ ఆరోపిస్తున్నారు..కాగా హిందీ పరిశ్రమలోనే కాదు తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఉందా ?
Video Advertisement
అనుమానాలు వ్యక్తం అవుతున్న వేల టాలీవుడ్ నేపోటిజం పై సినీ పరిశ్రమలో పలువురు వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.తాజాగా పవన్ మాజీ భార్య హీరోయిన్ ‘రేణు దేశాయ్’ కూడా ఈ అంశం పై స్పందిస్తూ..సినీ రంగంలోనే కాదు అన్ని రంగాల్లో నేపోటిజం ఉంది.. టాలెంట్ ఉండి కూడా ధైర్యంగా నిలబడగలిగితే ఈ నెపోటిజం దాటి సక్సెస్ సాధించవచ్చని రేణుదేశాయ్ తన స్టైల్ లో జవాబిచ్చారు సుశాంత్ మరణం పై స్పందిస్తూ అతనో సెన్సిటివ్.
టాలెంట్ ఉంది కాబట్టి సినీ రంగంలో సక్సెస్ అవ్వడంతో పాటు స్టార్ అయ్యాడు. సుశాంత్ తన ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు. అందువల్లే తీవ్ర నిరాశకు లోనై ఆత్మహత్యకు పాల్పడినట్టున్నాడు. ఇటీవలే ఒక సినిమాని కూడా దర్శకత్వం వహించారు..’ఇష్క్ వాలా లవ్’ ఈ చిత్రాన్ని మరాఠి లో నిర్మించారు.
End of Article