174
Ads
సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ హిట్ సినిమా ‘రిపబ్లిక్’. దేవా కట్ట ఈ సినిమాకి దర్శకత్వం వహించగా మణిశర్మ ఈ సినిమా కి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా లోని సాయి ధరమ్ తేజ్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. Republic Movie Dialogues ముఖ్యంగా ఈ సినిమా డైలాగ్స్ కి చాల మంచి రెస్పాన్స్ వచ్చింది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా కి చక్కటి ఆదరణ లభించింది. ఈ సినిమా కి డైలాగ్స్ కూడా దర్శకులు దేవా కట్ట అందించారు.
Video Advertisement
End of Article