Ads
రామ్ గోపాల్ వర్మ …..ఒక సెన్సేషనల్ డైరెక్టర్ వివాదస్పద క్యారెక్టర్లు..వ్యక్తుల కథలను..సినిమా లు తీసే వ్యక్తి.ఇటీవలి కాలం లో సినిమాల స్పీడ్ పెంచిన రామ్ గోపాల్ వర్మ…ఒక సినిమా పోతే మరొకటి అన్నట్టు క్యూ పెట్టి మరీ విడుదల చేస్తున్నారు.లాక్ డౌన్ టైం లో సినిమాలు విడుదల ఆగిపోవడంతో ఈ సమయాన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నారు ఓటిటి లో ఇప్పటికే పలు చిత్రాలని విడుదల చేసిన వర్మ ఆ సినిమాలకి వసూళ్లు కూడా భారీగానే రాబట్టారు..తక్కువ బడ్జెట్ లో ఎక్కువ లాభాలు చుసిన చిత్రాలు గా వర్మ సినిమాలు రికార్డులు కూడా సృష్టిస్తున్నాయి..
Video Advertisement
క్లైమాక్స్,NNN , కరోనా వైరస్ వంటి సినిమాలతో మంచి జోష్ లో ఉన్న వర్మ పలు యూట్యూబ్ చానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు..ఇటీవలే ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పబ్లిక్ గానే పులిహోర కలిపేసిన వర్మ …వర్మ మాటలకి దెబ్బకి ఫ్లాట్ అయ్యిందండోయ్..అదలా ఉంచితే శ్రీదేవి ని వర్మ ఎంతలా అభిమానించే వాడో,,ఆరాధించే వాడో మనకందరికీ తెలిసిందే..మరి అలాంటి ఒక..సెన్సిటివ్ టాపిక్ ..ఆలాంటి ప్రశ్ననే ఆ యాంకర్ సంధించింది..అదేంటంటే…మీరుఅలాంటి (నీలి) సినిమాలు ఎక్కువగా తీస్తుంటారు కదా.. అలాగే మీకు శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం.. ఇది అందరికీ తెలిసిన విషయం.. ఒకవేళ శ్రీదేవి గారే ఉండి ఉంటే.. ఆవిడ మీకు డేట్స్ ఇస్తే.. అలాంటి టైప్ మూవీ చేస్తారా?` అంటూ ప్రశ్నించింది.
యాంకర్ ప్రశ్నకి చిర్రెత్తుకొచ్చింది వర్మ కి..యాంకర్ ప్రశ్నకు సమాధానంగా గట్టిగానే సమాధానం చెప్పారు వర్మ’నా చివరి నాలుగు చిత్రాలు లక్ష్మీస్ ఎన్టీఆర్, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, క్లైమాక్స్, కరోనా. అసలు వీటిలో అలాంటి కంటెంట్ ఎక్కడ ఉంది ?? నేను కేవలం అలాంటి సినిమాలే తీస్తాను అనటంలో ఎంతమటుకు వాస్తవం? సినిమా ని పట్టి నా కంటెంట్ మారుతుంది …అని గాట్టిగా రిప్లై ఇచ్చారు దీనితో యాంకర్ కు నోట మాట తిరగలేదు ! ముక్కు సూటిగా మాట్లాడే వారికి అలాంటి ప్రెశ్నలు వేయాలి ఎలాంటివి వేయద్దు అనేది తెసులుకోవాలి కదా మరి !
End of Article