ఆర్జీవి కలల రాణి ఇంత పద్ధతిగా మారిపోయింది ఏంటి..? ఎవరో గుర్తు పట్టారా.?

ఆర్జీవి కలల రాణి ఇంత పద్ధతిగా మారిపోయింది ఏంటి..? ఎవరో గుర్తు పట్టారా.?

by Mounika Singaluri

వివాదాలకి కేరాఫ్ అడ్రస్ దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఆయన ఏం చేసినా కూడా ఒక సెన్సేషన్ అవుతుంది. తనకు సంబంధం లేని విషయాలను కెలుక్కుని మరి వివాదం సృష్టిస్తారు. ఒకసారి రాజకీయ నాయకులను కెలుకుతారు మరొకసారి సినిమా హీరోలను కెలుకుతారు. ఇలా ఏదో ఒకటి చేసి నిత్యం ట్రెండింగ్ లో ఉంటారు.

Video Advertisement

ఈమధ్య ఆర్జీవి చేసే సినిమాలు వరుస పెట్టి ఫ్లాపలవుతున్నాయి. ఆర్జీవి ఫామ్ కోల్పోయి ఎన్నో సంవత్సరాలు అయ్యింది. అయినా కూడా ఆయన పట్టు విడవకుండా నాకు నచ్చిన సినిమాలు తీస్తాను మీరు నచ్చితే చూడండి అంటూ డేరింగ్ గా చెబుతాడు.

rgv apsara rani

ఆర్జీవి సినిమాల కన్నా ఆయన సినిమాలో నటించే హీరోయిన్లు బాగా ఫేమస్ అవుతూ ఉంటారు. అలా ఆయన కన్ను పడ్డ ప్రతి అమ్మాయి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఆర్జీవి కలల రాణిగా పిలుచుకునే అప్సర రాణి అందరికీ తెలిసే ఉంటుంది. ఎప్పుడు పొదుపుగా బట్టలు వాడుతూ నిత్యం బికినీలో కనిపిస్తూ ఉంటుంది. ఆర్జీవి ఆమెను పెట్టి పలు సినిమాలు కూడా తీశాడు. ఎప్పుడు అప్సరకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. ఆర్జీవి డెన్ లోను, పబ్బుల్లోనూ ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి.

ఆర్జీవి పుణ్యమా అంటు అప్సర రాణికి మంచి క్రేజ్ వచ్చింది. అప్పట్లో పలు సినిమాల్లో ఐటెం సాంగ్ లు కూడా చేసింది. అయితే ఎప్పుడు అప్సర రాణిని చూసినా బి-కినీ లోనో లేకపోతే పొట్టి పొట్టి డ్రస్సులోనూ కనిపిస్తూ కుర్రకారులను రెచ్చగొడుతూ ఉంటుంది. తాజాగా అప్సర రాణి ఎన్నడూ లేని విధంగా పద్ధతిగా చీర కట్టుకుని కనిపించే సరికి అందరూ షాక్ అయిపోయారు. ఏంటి ఆర్జీవి కలల రాణి ఇంత సాంప్రదాయంగా ఉంది అంటూ ఆశ్చర్యపోయారు. అయితే ఇదంతా ఒక సినిమా షూటింగ్ కోసం అని తర్వాత తెలిసింది. చీరకట్టులో అప్సర ను చూసిన అభిమానులు భలే అందంగా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇదేందయ్యా ఇది…ఎప్పుడు బో-ల్డ్ గా ఉండేది…ఈ సడన్ చేంజ్ ఏంటి.?

Also Read:మంగళవారం సినిమా ఐదు రోజుల్లో ఎన్ని కోట్లు సాధించిందో తెలుసా? 


You may also like

Leave a Comment