143
Ads
వివాదాలకు కేంద్ర బిందువైన ఆర్జీవి ఈమధ్య నిజ జీవితం లో జరిగే సంఘటనలను కథలుగా మార్చేస్తున్నారు. లాక్ డౌన్ టైం లో అందరూ ఉపాధి కోల్పోయి ఇప్పుడు ఎలా అని బాధ పడుతుంటే ఈయన మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. అమృత, మారుతీ రావు అనే తండ్రి కూతుళ్ళ కథ అందరికీ గుర్తుంది కదా ఇప్పుడు ఆర్జీవి దానిపై చిత్రం చేస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆర్జీవి ఫాదర్స్ డే రోజు రిలీజ్ చేశారు.ఇక తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ అయింది.ప్రస్తుతం ఆ ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.
Video Advertisement
watch video:
End of Article