Home Filmy Adda “బొమ్మరిల్లు” సినిమా అక్కడనుంచి కాపీ కొట్టారా?

“బొమ్మరిల్లు” సినిమా అక్కడనుంచి కాపీ కొట్టారా?

by Anudeep

భాస్కర్ దర్శకత్వం లో సిద్ధార్థ్ హీరో గా వచ్చిన “బొమ్మరిల్లు” మూవీ అప్పట్లో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. తండ్రి కొడుకుల రిలేషన్ ను కొత్తగా చూపించడంతో ఈ సినిమా బాగా హిట్ అయింది. ఈ సినిమాతో దర్శకుడు భాస్కర్ పేరు బొమ్మరిల్లు భాస్కర్ గా మారిపోయింది.

bommarillu

అయితే.. ఈ సినిమాకు కథను ఓ పుస్తకం నుంచి తీసుకున్నారట. ‘ఆమెలో ఏముంది’ అనే బుక్ నుంచి ఈ కథను తీసుకున్నారు అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ బుక్ రచయిత కూడా దర్శకుడిపై కేసు వేసినట్లు అప్పట్లో రూమర్స్ వచ్చాయి. ఆ తరువాత ఈ విషయం ఎవరు మాట్లాడలేదు. తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విడుదలయ్యాక మళ్ళీ ఈ టాపిక్ తెరపైకి వచ్చింది. ఈ సినిమాను కూడా పాత తరహాలోనే తీశారు, గతం లో ఉన్న సన్నివేశాలే మళ్ళీ ఉన్నట్లు ఉన్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

You may also like