Ads
RRR Making Video” ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. రెండు పాటలు మిన్నగా సినిమా చిత్రికరణ మొత్తం ఐపోయినట్టుగా చెబుతున్నారు. సినిమా టీజర్ ని జక్కన ఆగష్టు 15 న విడుదల చేస్తున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇకపోతే కరోనా కారణంగా షూటింగ్ కి పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే.
Video Advertisement
RRR Making Video సినిమా నుంచి అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్న ఫాన్స్ కి చిత్ర యూనిట్ శుభవార్త చెప్పింది. ఏంటి అంటే ఈ సినిమాకి సంబంధించి ఒక మేకింగ్ వీడియో ని విడుదల చెయ్యాలని నిర్ణయించుకుంది. మేకింగ్ వీడియో ని రేపు ఉదయం 11 గంటలకి యూట్యూబ్ DVV ఛానల్ లో అఫీషియల్ గా విడుదల చేబోతున్నారు మేకర్స్.
End of Article