Home Featured కృష్ణ గారిని తీవ్రంగా బాధ పెట్టిన సంఘటనలు..! అందుకే అయన మరింత మానసికంగా…!

కృష్ణ గారిని తీవ్రంగా బాధ పెట్టిన సంఘటనలు..! అందుకే అయన మరింత మానసికంగా…!

by Sunku Sravan

సూపర్ స్టార్ కృష్ణ గారు తీవ్ర అనారోగ్యం తో ఆర్గాన్ ఫెయిల్యూర్ తో గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పటల్ కి కుటుంబ సభ్యులు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయన ఇవాళ ఉదయం 4 గంటలకి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

ఈ వార్తతో సినీ అభిమానులు దిగ్బ్రాంతికి లోనయ్యారు. కృష్ణ గారి పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా ఇదే ఏడాది కాలేయ సంబంధిత సమస్యతో మరణించిన సంగతి తెలిసిందే. అంతే కాదు కృష్ణ గారి మొదటి భార్య ఇందిరా దేవి గారు కూడా రెండు నెలల క్రితం మరణించారు.

krisha wife indiradevi conditions to his second marriage

ఒకవైపు పెద్ద కొడుకు, మరో వైపు భార్య ని ఒకే ఏడాదిలో కోల్పోయిన కృష్ణా గారు మానసికంగా మరింత క్షీణించారని అంటున్నారు. సంవత్సరం వ్యవధిలో నాన్న, అమ్మ, అన్న గారిని కోల్పోయిన మహేష్ బాబు ‘స్టే స్ట్రాంగ్’ అంటూ అయన ఫాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇదే ఏడాది మరో సీనియర్ నటుడు కృష్ణంరాజు గారిని కూడా టాలీవుడ్ కోల్పోయిన సంగతి తెలిసిందే.

Also Read: SSMB 28 గ్లింప్స్ ఆ 2 స్టార్ హీరోల సినిమాలతో పాటు రానుందా..?

You may also like