చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి పల్లవి నటించిన సినిమా ఏమిటో తెలుసా..? అప్పుడు ఆమె వయసు ఎంతంటే.?

చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి పల్లవి నటించిన సినిమా ఏమిటో తెలుసా..? అప్పుడు ఆమె వయసు ఎంతంటే.?

by Harika

Ads

నటన తో, డాన్స్ తో సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేస్తుంది. ప్రస్తుతం అయితే సాయి పల్లవి వరుస హిట్స్ తో దూసుకెళ్లి పోతోంది. ఈ మలయాళీ భామ వేసే స్టెప్పులకి ఎవరైనా ఫ్యాన్స్ అయిపోతారు. అందరికీ భిన్నంగా, తన స్వభావానికి దగ్గరగా ఉండే సినిమాలు తియ్యడం సాయి పల్లవి నైజం.

Video Advertisement

నటనలోనూ, నాట్యం లోను, పెద్ద హీరోలతో పోలిస్తే దేనికి తీసిపోదు ఈ భామ. తను ఎంచుకునే కథలతోనే అందరి మనసులు దొచేస్తోంది సాయి పల్లవి.

Sai pallavi

ఇలా పాత్రలను ఎంపిక చేసుకుని తను నటించింన సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. ప్రేమమ్ చిత్రం తో వెండి తెరలోకి అడుగు పెట్టింది సాయి పల్లవి. ఈమె డాక్టర్ చదువుకున్నప్పటికే నటన మీద ఆసక్తి తో ఇండస్ట్రీ లోకి వచ్చేసింది. యాక్టర్ గా ఈ భామ అందరినీ ఫిదా చేస్తూనే ఉంది. ఇక ఈమె నటించిన ఫిదా సినిమా గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. భానుమతి ఒక్కటే పీస్ అంటూ చక్కటి నటనతో ఆకట్టుకుంది సాయి పల్లవి. ఇలా తాను నటించిన సినిమాల్లో పాత్రలు వెరైటీగా ఉంటాయి.

పైగా ఆమె గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ మంచి పాత్రలను ఎంపిక చేసుకుంటుంది. ఇదిలా ఉంటే సాయి పల్లవి చైల్డ్ ఆర్టిస్ట్ కింద కూడా నటించింది. మరి సాయి పల్లవి చైల్డ్ ఆర్టిస్ట్ కింద చేసిన సినిమా గురించి చూద్దాం. జయం రవి, కంగనా రనౌత్ నటించిన దామ్ ధూమ్ లో నటించింది. ఆ సినిమా లో కంగన తో ఓ చిన్న పిల్లల నటించింది సాయి పల్లవి. అప్పుడు తన వయస్సు 16. ఇలా సాయి పల్లవి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కింద చైల్డ్ ఆర్టిస్ట్ కింద నటించింది.


End of Article

You may also like