హిట్ టాక్ వస్తే సలార్ ను ఆపడం కష్టమే…!

హిట్ టాక్ వస్తే సలార్ ను ఆపడం కష్టమే…!

by Mounika Singaluri

Ads

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు యావత్ సినిమా అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Video Advertisement

ఎప్పటినుండో ప్రభాస్ కం బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ఈ సినిమా ఆకలి తీరుస్తుందని అంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సెకండ్ ట్రైలర్ సాంగ్ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్ అయితే ఇచ్చాయి.

అయితే సలార్ సినిమాకి పోటీగా షారుక్ ఖాన్ డంకీ సినిమా నేడు విడుదలైంది. ఈ సినిమాకి ఉదయం నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కాకపోతే ఎమోషనల్ కంటెంట్ అంటూ ఆడియన్స్ రివ్యూ ఇచ్చారు. నార్త్ ఆడియన్స్ కోరుకునే మా సెలెమెంట్స్ ఈ మూవీలో లేవు. ఇది కంప్లీట్ గా రాజ్ కుమార్ హిరానీ మార్క్ సినిమా. అయితే సలార్ సినిమా ఫుల్ మాస్ మూవీ గా తెరపైకి వస్తుంది. సలార్ మూవీకి ఏమాత్రం హిట్ టాక్ వచ్చిన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని ఉండదు.

salaar movie review

సలార్ గనుక సూపర్ హిట్ అయితే డంకీకి పెద్ద నష్టమే అని చెప్పాలి. ఎందుకంటే మాస్ సినిమా ముందు క్లాసు సినిమా నిలబడడం అనేది కష్టం. అందులోనూ ప్రభాస్ లాంటి ఇమేజ్ ఉన్న హీరో ముందు షారుక్ ఖాన్ అయినా సరే తెలిపోతాడు. రేపు సలార్ సినిమాకి వచ్చే టాక్కును బట్టి డంకీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నిన్నటి వరకు నార్త్తులు థియేటర్ల సమస్య కూడా తలెత్తింది.సలార్ కంటే కూడా డంకీ సినిమాకి ఎక్కువ థియేటర్ల కేటాయించారు అనే వార్త వచ్చింది. ఒకవేళ సలార్ సూపర్ హిట్ అయితే మాత్రం డంకీ థియేటర్లన్నీ సలార్ కి షిఫ్ట్ అయిపోతాయి


End of Article

You may also like