పెళ్లి చేసుకుందామని అడిగిన నెటిజెన్ కి…సమంత ఇచ్చిన కౌంటర్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 మీమ్స్.!

పెళ్లి చేసుకుందామని అడిగిన నెటిజెన్ కి…సమంత ఇచ్చిన కౌంటర్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 మీమ్స్.!

by Anudeep

Ads

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో సమంత ఒకరు. తనకి సంబంధించిన విషయాలన్నిటినీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. తన సినిమాల గురించి మాత్రమే కాకుండా, అప్పుడప్పుడు తన సాధారణ జీవితంలో జరిగే విషయాల గురించి కూడా చెప్తూ ఉంటారు. లాక్ డౌన్ సమయంలో గార్డెనింగ్ మొదలుపెట్టి, అసలు ఇంట్లోనే మొక్కలు ఎలా పెంచుకోవచ్చు అనే దానిపై సోషల్ మీడియా ద్వారా ఎంతో మందికి అవగాహన కల్పించారు.అలాగే తన సొంత క్లోతింగ్ బ్రాండ్ కూడా మొదలు పెట్టారు. అంతే కాకుండా వీగన్ లైఫ్ స్టైల్ గురించి కూడా చెప్పారు. ఇవన్నీ కాకుండా తరచుగా నెటిజన్లతో కూడా సమంత ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అప్పుడప్పుడు కొన్ని కామెంట్స్ కి కూడా రిప్లై ఇస్తూ ఉంటారు.

Video Advertisement

ఇవాళ సమంత ఒక ఫోటో పోస్ట్ చేశారు. ఆ ఫోటో కి కామెంట్ పెట్టిన ఒక నెటిజన్ కి క్రేజీ గా రిప్లై ఇచ్చారు సమంత. సమంత ఫోటోకి ఒక నెటిజన్ ” చై (నాగ చైతన్య) కి డివోర్స్ ఇచ్చేయ్. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం”. అని కామెంట్ పెట్టారు. దానికి సమంత ” కష్టం. ఒక పని చెయ్. చై ని అడుగు” అని రిప్లై ఇచ్చారు. సమంత ఇలా సరదాగా ఇచ్చిన రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో ట్రెండింగ్ లో ఉంది.

1)

2)

3)


4)
5)
6)
7)
8)
9)

 


End of Article

You may also like