Home Filmy Adda విడాకుల తర్వాత జోరు పెంచిన సమంత.. ఎన్టీఆర్ షో లో గెస్ట్ గా?

విడాకుల తర్వాత జోరు పెంచిన సమంత.. ఎన్టీఆర్ షో లో గెస్ట్ గా?

by Anudeep

చై సామ్ విడాకులు తీసుకున్న వార్త సోషల్ మీడియా ను హోరెత్తించింది. గత మూడు, నాలుగు రోజుల పాటు ఆమె విడాకులు తీసుకున్న తాలూకు వార్తలే సోషల్ మీడియా లో హల్ చల్ చేసాయి. విడాకులు తీసుకున్న తరువాత.. సమంత సోషల్ మీడియా లో ఓ పోస్ట్ చేసింది. తాను కలలు గన్న దానికోసం కష్టపడాలని, ఇలా నిద్రపోతూ ఉండకూడదని తన పోస్ట్ లో పేర్కొంది.

samantha as guest in emk

అయితే.. తాను అనుకున్నట్లే సమంత జోరు పెంచినట్లు తెలుస్తోంది. తాజాగా.. సమంత జూనియర్ ఎన్టీఆర్ షో “ఎవరు మీలో కోటీశ్వరులు” కి గెస్ట్ గా వెళ్లిందని తెలుస్తోంది. ఇందుకోసం షూటింగ్ కూడా పూర్తయిందని ఫిలిం వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే.. ఇందుకు సంబంధించి అధికారికం గా ప్రకటన విడుదల అవ్వాల్సి ఉంది.

You may also like