Home Gallery సమంత నాగ చైతన్యల రేర్ ఫొటోస్ ఆల్బం…చూస్తే “Made for Each Other” అనుకుంటారు!

సమంత నాగ చైతన్యల రేర్ ఫొటోస్ ఆల్బం…చూస్తే “Made for Each Other” అనుకుంటారు!

by Megha Varna

Ads

అక్కినేని నాగేశ్వర రావు తర్వాత నాగార్జున ఆ తర్వాత ప్రస్తుత జెనరేషన్ లో అక్కినేని బ్రాండ్ ను ఈ తరంలో ముందుకు తీసుకువెళ్తుంది మంత్రం అక్కినేని నాగచైతన్య నే .2009 లో వాసు వర్మ అనే కొత్త దర్శుకుడు తీసిన జోష్ చిత్రంతో వెండితెరకు పరిచయం కాగా దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవరించారు .ఈ చిత్రం ప్రేక్షకులను అలరించలేక పోయింది .

Video Advertisement

కాగా తర్వాత చిత్రం తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ నటించిన ఏ మాయ చేసావే చిత్రంలో నటించారు .కాగా ఈ చిత్రంలో సమంత రూత్ ప్రభు హీరోయిన్ గా నటించగా ఏఆర్ రెహ్మాన్ బాణీలు అందించారు ..రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొంది ట్రెండ్ సెట్టర్ గా బాక్స్ ఆఫీస్ ముందు నిలిచింది ..ఈ చిత్రంలో పాటలకు మంచి గుర్తింపు లంబించగా నాగచైతన్య నటనకు సమంత అభినయానికి మంచి గుర్తింపు లభించింది ..స

మంతకు ఈ చిత్రమే మొదటిది కాగా ఈ చిత్రంతోనే సమంత నాగచైతన్య మధ్య ప్రేమ చిగురించినట్టు తెలుస్తుంది .ఈ చిత్రంలో చాలా బావోద్వేగమైన లవ్ సీన్స్ చాలా రియాలిటీ గా ఉంటాయి .దీనికి కారణం వీరి మధ్య నిజంగానే చిగురించిన ప్రేమ అని అంటారు .

ఈ చిత్రంలో సమంత వాయిస్ కు మంచి గుర్తింపు లంబించింది .కానీ ఆ వాయిస్ సమంత ది కాదు .చిన్మయి అనే ఒక సింగర్ ది.తర్వాత నాగచైతన్య సుకుమార్ దర్శకత్వంలో తమన్నా హీరోయిన్ గా 100 % లవ్ చిత్రంలో నటించగా ఈ చితం గణవిజయాన్ని అందుకొంది.తర్వాత వరుసగా దడ ,బెజవాడ ,ఆటోనగర్ సూర్య చిత్రాలలో నటించగా అవేమి ప్రేక్షకులను అలరించలేకపోయాయి .ఆ తర్వాత మలయాళం విడుదల అయ్యి ఘనవిజయం సాధించిన ప్రేమమ్ తెలుగు రీమేక్ లో నటించి సక్సెస్ ను అందుకున్నారు చైతన్య .

సమంత కూడా చాలా విజయవంతమైన చిత్రాలలో నటించింది .దూకుడు ,ఈగ, తేరి ,ఓహ్ బేబీ ,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ,రంగస్థలం ఇలా తదితర చిత్రాలలో నటించింది .కాగా అక్కినేని ఫామిలీ తో మనం సినిమాలో నటించింది దింతో నాగార్జున తో కూడా అనుబంధం ఏర్పడింది ..నాగార్జున ను మామ అంటూ పలు వేదికలపై పిలించింది కూడా ..

ఇరు కుటుంబాల అంగీకారంతో  ఒకటి అయ్యారు ఈ ప్రేమ జంట ..ఇండస్ట్రీలో వీరిని అంత లవ్ బర్డ్స్ అని అంటారు ..ఇటీవల కాలంలో మజిలీ అనే ప్యూర్ లవ్ స్టోరీలో తిరిగి జంటగా నటించారు .

ఈ చిత్రంలో సమంత చైతన్య ను చాలాకాలం నుండి రహస్యంగా ప్రేమిస్తూ ఉంటుంది ..ఈ చిత్రం విమర్శికుల మన్ననలు పొందింది .ఈ ఛితంలో ఉండే హై ఎమోషనల్ లవ్ సీన్స్ అంతగా తెరపై పండడానికి కారణం వీరి మధ్య ప్రేమే అని అంటారు చిత్రవర్గం ..మజిలీ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొంది బాక్స్ ఆఫీస్ దగ్గర విజయవంతం అయ్యింది ..

images source: instagram/samanthaakkineni


End of Article

You may also like