Samantha: “నువ్వు దొరకటం నా అదృష్టం…” అంటూ సమంత ఎమోషనల్ స్టేటస్..!

Samantha: “నువ్వు దొరకటం నా అదృష్టం…” అంటూ సమంత ఎమోషనల్ స్టేటస్..!

by Anudeep

Ads

ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన సమంత పేరే వినిపిస్తోంది. ఆమె పై వస్తున్న రూమర్ల సంగతి పక్కన పెడితే..ఆమె సోషల్ మీడియా లో ఆక్టివ్ గానే కనిపిస్తున్నారు. తాజాగా సమంత తన స్టేటస్ లో ఓ విషయాన్నీ పంచుకున్నారు. అదేంటో కాదు… చెన్నై లో తాను పెంచుకుంటున్న కుక్కల గురించి. ప్రస్తుతం సమంత తన పెట్స్ తో చెన్నై లో ఉంటోన్న సంగతి తెలిసిందే.

Video Advertisement

samantha new

ఇప్పటివరకు తాను పెంచుకుంటున్న హుష్ కాకుండా.. సాషా అనే మరో కుక్కపిల్లని కూడా సమంత పెంచుకుంటోంది. అయితే ఈ రెండు కుక్కలు పెద్దగా కలిసి ఉండవు. హుష్ కు ఇతర కుక్కలేవి నచ్చవట. కానీ, రీసెంట్ గా సాషా, హుష్ తో సోదర బంధాన్ని పెంచుకుంది. ఈ విషయాన్నీ సమంత తన ఇన్స్టా లో పంచుకుంది. నువ్వు నాకు ప్రతిరోజు ఓ గుణపాఠాన్ని నేర్పిస్తూ ఉంటావ్.. ఇంత తొందరగా హుష్ తో సోదర బంధాన్ని ఏర్పరుచుకున్నావ్.. నువ్వు దొరకడం నా అదృష్టం అంటూ.. సమంత తన ఇన్స్టా లో పంచుకున్నారు.


End of Article

You may also like