జబర్దస్త్ షూటింగ్ చూడటానికి వెళ్తే అవమానించారు…కానీ 3 ఏళ్ల తర్వాత ఆ మేనేజర్.?

జబర్దస్త్ షూటింగ్ చూడటానికి వెళ్తే అవమానించారు…కానీ 3 ఏళ్ల తర్వాత ఆ మేనేజర్.?

by Anudeep

Ads

వల్గర్ గా తిట్టిన జబర్దస్త్ మేనేజరే తిరిగి సార్ అంటూ డేట్లు కోసం వచ్చాడు …టాలెంట్ ఉంటే ఏదైనా సాధ్యమే అంటున్నా అమర దీప్ చౌదరి

Video Advertisement

ఇటీవల కోయిలమ్మ సీరియల్ హీరోయిన్ తేజస్విని గౌడ్ తో నిశ్చితార్థం పూర్తిచేసుకుని ఓ ఇంటివాడు కాబోతున్న అమర్దీప్ చౌదరి ఆల్రెడీ నెటిజన్లు ఇచ్చిన కామెంట్లకు ఘాటుగా రిప్లై ఇచ్చి హాట్ టాపిక్ గా మారాడు. మరి ఇప్పుడు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తను హీరోగా ఛాన్స్ కోసం ట్రై చూస్తున్న సమయంలో ఎదురైన పలు రకాల పరిస్థితుల గురించి విసిదీకరించి చెప్పారు.

సినిమా కు …. సీరియల్స్ కు రెండిటికీ పెద్ద తేడా లేదు,

సీరియల్స్ లో క్లిక్ అయ్యి…సినిమా హీరో ఛాన్స్ వచ్చి స్థిరపడిన వాళ్లు ఇండస్ట్రీలో ఉన్నారు. కాకపోతే దానికి టాలెంట్ తో పాటు ఆవగింజంత లక్ కూడా ఉండడం అవసరం. అవకాశాలు కోసం తిరిగే సమయంలో ఎన్నో మాటలు పడి…. పట్టుదలతో ఎదిగి ఈ స్థాయికి వచ్చాను.మంచి గుర్తింపు వస్తుందని కష్టపడి పెద్ద సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసినప్పుడు చాలా అవమానాలు ఎదురయ్యాయి. అంతెందుకు జబర్దస్త్ షూటింగ్ చూడటానికి వెళ్తే అనరాని మాటలు అని అవమానించారు.

కానీ మూడేళ్లు తరువాత నన్ను అవమానించిన ఆ మానేజరే ” సార్ మీ డేట్‌లు కావాలని” ఫోన్ చేసినప్పుడు చాలా తృప్తిగా అనిపించింది. మనం ఎదగడానికి ప్రయత్నం చేపుడు మనల్ని తిట్టిన వాళ్ళు, మనకు ఫోన్ చేసి మర్యాద ఇస్తే అది మన విజయానికి చిహ్నం ఏ కదా అవుతుంది. నాతో ఎంతో వినయంగా మాట్లాడుతున్న ఆ మేనేజర్ ను “అప్పుడు సెట్‌కి వచ్చినప్పుడు నన్ను తిట్టారు గుర్తుందా ? “అని అడిగాను . నేను అలా అడుగుతాను ఊహించని అతను కంగారు పడ్డాడు “ఇంకెప్పుడు ఎవరిని అలా తేలిక చేసి మాట్లాడొద్దని “చెప్పాను.

watch video:


End of Article

You may also like