ఐపీఎల్ లో భాగంగా ఇవాళ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఉప్పల్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటికే హైదరాబాద్ జట్టు చేతిలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ లాంటి జట్లు …
మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు ఇలా మారిపోయిందేంటి..?
మొదటి సినిమాతో హిట్ కొట్టిన నటులు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకవేళ అలా మొదటి సినిమా హిట్ అయితే, ఆ తర్వాత వరుస పెట్టి అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ కూడా అలాగే మొదటి సినిమాతోనే …
KAVYA MARAN: SRH ఓనర్ “కావ్య మారన్” గ్యారేజ్ లో 4 కాస్ట్లీ కార్లు ఏంటో తెలుసా.? వాటి స్పెషలిటీ ఏంటంటే.
ఐపీఎల్ వచ్చింది అంటే మన అభిమాన క్రికెటర్లు ఎంత సందడి చేస్తారో, వారితో పాటు టీం యజమానులు కూడా అంతే సందడి చేస్తారు. అలా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్ ప్రతి మ్యాచ్ కి వచ్చి కూర్చుంటారు. కావ్య …
“మహేష్ బాబుకి నేను తల్లిగా చేయడం ఏంటి..?” అంటూ… హీరోయిన్ “కస్తూరి” కామెంట్స్..! రజనీకాంత్ సినిమాలో కూడా..?
ఇంటింటి గృహలక్ష్మి అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు నటి కస్తూరి శంకర్. తను అనుకున్నది అనుకున్నట్టు, భయపడకుండా మాట్లాడతారు కస్తూరి. ఏ విషయం మీద అయినా సరే, తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. సోషల్ మీడియాలో చాలా విషయాల …
సినిమా ఇండస్ట్రీలో కోట్లు నష్టపోయినా…మళ్ళీ నిలదొక్కుగోలిగిన సెలబ్రిటీస్ వీరే.! ఎంతోమందికి ఆదర్శం.!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది అందరికీ దక్కదు. ఒక సినిమా ఒకరిని పైకి లేపితే మరొకరిని కిందకి నెట్టేస్తుంది. అలాగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు భారీ సక్సెస్ను చూసి తర్వాత అడ్డడుగు స్థానానికి పడిపోయి మళ్ళీ కొంత కాలానికి …
ఆ సంఘటనతో బాధలో కూడా నవ్వడం నేర్చుకున్న ఎన్టీఆర్.. 2009 లో ఏం జరిగిందంటే.?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా హీరోగా మారారు. ఆయనకున్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా పాన్ …
ఏంటి ధోని భయ్యా ఇది.? ఫాన్స్ వచ్చేదే నీ దర్శనం కోసం.! కెమెరా నీపై ఫోకస్ చేస్తే ఎందుకిలా చేసావ్?
ఐపీఎల్ 2024 లో చెన్నై వేదికగా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి, లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకి మధ్య జరిగిన మ్యాచ్ లో, 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ మీద విజయం సాధించింది. …
సచిన్-అంజలి లవ్ స్టోరీ: అమ్మని పికప్ చేసుకోడానికి వచ్చి అతనిని చూసి లవ్ లో పడిపోయింది!
సచిన్…ఈ పేరుకి కొత్త పరిచయం అవసరంలేదు అనుకుంట. ఆయన క్రికెట్ బాట్ పట్టుకొని స్టేడియం లోకి వస్తుంటే…130 కోట్ల మంది భారతీయుల్లో ఒక కొత్త జోష్ కనిపిస్తుంది. క్రికెట్ చరిత్రలో అతన్ని ఎప్పుడు మరచిపోలేము. ఆయన సాధించిన రికార్డ్స్ ఎప్పటికి మరచిపోలేము. …
ఒకోసారి ఒకో మాట…కానీ “పవన్ కళ్యాణ్” అసలు ఏం చదువుకున్నారంటే.? నామినేషన్ లో ఏముందంటే.?
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, ఇప్పుడు పవర్ స్టార్ గా ఎదిగారు పవన్ కళ్యాణ్. ఒకపక్క సినిమాలు చేస్తూనే, మరొక పక్క రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో, ప్రచార కార్యక్రమాల్లో …
వీడిన మిస్టరీ….బర్త్డే కేక్ తిని బాలిక మృతి కేసులో…బయటపడ్డ అసలు విషయం ఏంటంటే.?
ఇటీవల పంజాబ్ లో చెందిన ఒక సంఘటన చర్చలకి దారి తీసింది. వివరాల్లోకి వెళితే, పంజాబ్ కి చెందిన 10 సంవత్సరాల మాన్వి మార్చ్ 24వ తేదీన తన పుట్టినరోజు జరుపుకుంది. అక్కడే ఉండే ఒక బేకరీలో ఆన్ లైన్ ఆర్డర్ …