“మ్యూజిక్ స్కూల్” లాంచింగ్ లో శ్రియ..!

“మ్యూజిక్ స్కూల్” లాంచింగ్ లో శ్రియ..!

by Anudeep

Ads

ఇళయరాజా సారధ్యంలో “మ్యూజిక్ స్కూల్” సినిమా రూపొందుతుంది. ఈ సినిమా షూటింగ్ లాంచింగ్ కు టాలీవుడ్ హీరోయిన్ శ్రియ హాజరు అయ్యారు. ఈ సినిమాను పాపారావు బియ్యాల తెరకెక్కిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.

Video Advertisement

sriya

నవంబర్ 15 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాలో 12 పాటలు ఉంటాయట. వీటికి సంబంధించిన రిహార్సల్స్ మాత్రం హైదరాబాద్ లోనే పూర్తి చేస్తారట. సింగర్ షాన్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రియ, శర్మన్ జోషి ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


End of Article

You may also like