మహాసముద్రం ట్రైలర్: సముద్రమంత లోతు గా గుండెల్ని తాకేసింది..

మహాసముద్రం ట్రైలర్: సముద్రమంత లోతు గా గుండెల్ని తాకేసింది..

by Anudeep

Ads

మల్టీ స్టారర్ చిత్రం మహాసముద్రం టైటిల్ అనౌన్స్ చేసినప్పటినుంచే అంచనాలు మొదలయ్యాయి. అందులోను.. ఈ సినిమా లో శర్వానంద్, సిద్ధార్థ్ నటిస్తున్నారు. ఇద్దరు నటులు గా తమను తాము ప్రూవ్ చేసుకున్న వారే. ఈ కాంబో లో సినిమా రావడమే తెలుగు ప్రేక్షకులకు కొత్త గా ఉంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్ లు కూడా ప్రేక్షకులను అమితం గా ఆకట్టుకుంటున్నాయి.

Video Advertisement

mahasamudram

అక్టోబర్ 14 వ తేదీన ఈ సినిమా ను విడుదల చేయాలని అనుకున్నారు. ఈ క్రమం లో ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. ఇప్పటికే ట్రైలర్ గురించి అప్ డేట్ లో శర్వా, సిద్ధార్థ్ ల లుక్స్ అదిరిపోయాయి. క్లాస్ లుక్ లో సిద్ధార్థ్, మాస్ లుక్ లో శర్వా మరింత క్యూరియాసిటీ ని పెంచుతున్నారు. ఈ సినిమా బాగా డెప్త్ తో తీస్తున్నారు అని ఈ ట్రైలర్ ను చూస్తేనే తెలుస్తోంది. అదితి రావు, అను ఇమ్మానుయేల్ లు ఈ సినిమాలో హీరోయిన్స్. వీరి పాత్రలు కూడా ఆకట్టుకునే విధం గా ఉన్నాయి. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై ఈ ట్రైలర్ మరింత ఆసక్తి పెంచేవిధం గా ఉంది.

Watch Video:


End of Article

You may also like