“నయనతార” తో పాటు… “శింబు” రిలేషన్‌షిప్‌లో ఉన్న 8 మంది హీరోయిన్స్..!

“నయనతార” తో పాటు… “శింబు” రిలేషన్‌షిప్‌లో ఉన్న 8 మంది హీరోయిన్స్..!

by Mounika Singaluri

Ads

కోలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే గుర్తు వచ్చేది శింబునే. శింబు తమిళ్ లో స్టార్ హీరో. తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగులో అడపాదడపా పాటలు పాడుతూ ఉంటాడు. అయితే తాజాగా శింబుకి వరస పెట్టి ఫ్లాపులు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఫామ్ లోకి వస్తున్నాడు. అయితే కోలీవుడ్లో ప్లే బాయ్ అనగానే గుర్తు వచ్చేది శింబు మాత్రమే. శింబు నడిపిన అఫైర్లు ఏ హీరో నడిపి ఉండడు. చాలామందితో లవ్ లో ఉండడం, కొన్ని రోజులు డేటింగ్ చేయడం, తర్వాత మళ్ళీ బ్రేకప్ ఇది మనోడి తంతు.

Video Advertisement

శింబు డేటింగ్ చేసిన హీరోయిన్ ల లిస్టు చూస్తే చాలా పెద్దగానే ఉంటుంది. ఒకసారి మనం ఆ లిస్టు పరిశీలిస్తే స్టార్ హీరోయిన్ నుండి యంగ్ హీరోయిన్స్ వరకు అందులో ఉంటారు.

1.నయనతార:

simbhuశింబుతో లవ్ అఫైర్ బ్రేకప్ అనగానే మనకి మొదటి గుర్తు వచ్చేది లేడీస్ సూపర్ స్టార్ నయనతార.
ఇద్దరు కలిసి పలు సినిమాల్లో నటించారు. అప్పట్లో పీకల్లోతుల్లో ప్రేమలో ఉన్నారు. ఇద్దరికి సంబంధించిన ప్రైవేట్ వీడియోలు కూడా బయట హల్చల్ చేస్తూ ఉంటాయి. నయనతార శింబుతో బ్రేకప్ అయిన తర్వాత కొన్ని రోజులు ప్రభుదేవతో తిరిగింది. ఫైనల్ గా డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది.

2.త్రిష:

త్రిష కొలీవుడ్ లోనూ టాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవిస్తుంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలు పూర్తయిన ఇప్పటికీ యంగ్ హీరోయిన్ లకు పోటీ ఇస్తుంది. అయితే త్రిష శింబు కూడా డేటింగ్ చేశారు అని వార్తలు బయటకు వచ్చాయి. ఇద్దరు కలిసి సినిమాల్లో కూడా నటించారు.

3. వరలక్ష్మి శరత్ కుమార్:

శింబు వరలక్ష్మి శరత్ కుమార్ ఇద్దరు కలిసి ఒక సినిమాలో నటించారు.ఆ సమయంలో వీరి మధ్య అఫైర్ నడిచినట్లుగా వార్తలు వినిపించాయి. తర్వాత వరలక్ష్మి విశాల్ తో లవ్ లో ఉండడంతో ఆ వార్తలు ఆగిపోయాయి.

4.హన్సిక:

నయనతార తర్వాత శింబు డేటింగ్ చేసిన వాళ్లలో ఎక్కువగా వార్తల్లో నిలిచింది హన్సిక. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటున్నారు అని గట్టిగా వినిపించింది. ఏమైందో ఏమో గాని తర్వాత ఇద్దరు విడిపోయారు.

5. ఐశ్వర్య:

రజనీకాంత్ కూతురు ఐశ్వర్యతో శింబు డేటింగ్ చేశాడు. ఇద్దరు మధ్య అఫైర్ ఉంది అని బాగా రూమర్స్ వచ్చాయి. దానికి సంబంధించిన ఆడియో ఫైల్స్ కూడా వైరల్ అయ్యాయి. ధనుష్ కి శింబుకి మధ్య దీని గురించే పడదు అనే అంటూ ఉంటారు.

6.ఆండ్రియా:

కొలీవుడ్ హీరోయిన్ ఆండ్రియతో కూడా శింబు అఫైర్ నడిపినట్లు వార్త వచ్చింది. అయితే మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని దాన్ని కొట్టి పడేశారు.

7. హర్షిక:

కన్నడ హీరోయిన్ హర్షికతో సింబుకి అఫైర్ ఉన్నట్టు చెబుతారు. ఇద్దరూ ముద్దు పెట్టుకుంటున్న సీసీటీవీ వీడియో బయటకు వచ్చింది. అయితే ఆ వీడియో తమది కాదని ఇద్దరు కొట్టి పడేశారు.

8.నిధి అగర్వాల్:

ప్రస్తుతం శింబు హీరోయిన్ నిధి అగర్వాల్ తో ప్రేమలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇద్దరు కలిసి చట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారట. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్త కూడా బయటకు వచ్చింది. ఈ రిలేషన్ అయినా నిలబడుతుందో లేక శింబుకి అలవాటైన పద్ధతిలో బ్రేకప్ అవుతుందో చూడాలి.

 

Also Read:“స్కంద” మూవీలో ఈ సీన్ గమనించారా..? ఆ ఆన్సర్ కి ఏమైనా సంబంధం ఉందా..?


End of Article

You may also like