Home Filmy Adda Sirivennela: “సిరివెన్నెల” వి ఇంకా 3 సినిమాలు విడుదల అవ్వాల్సి ఉంది.. అవేంటో తెలుసా..?

Sirivennela: “సిరివెన్నెల” వి ఇంకా 3 సినిమాలు విడుదల అవ్వాల్సి ఉంది.. అవేంటో తెలుసా..?

by Anudeep

ఎన్నో కావ్యాత్మక పాటలకు ప్రాణం పోసిన సిరివెన్నెల గారి కలం ఇక ఆగిపోయింది అంటే నమ్మలేము. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన అక్షరం మనకి వినిపిస్తూనే ఉంటుంది. ఆయన దూరం అయ్యారని.. ఆ అక్షరమే కన్నీరు కారుస్తోంది. సాహితీ ప్రపంచానికి మరో సిరివెన్నెల దొరకడం ఇక సాధ్యమేనా..?

సినీ సాహిత్య ప్రపంచానికి ఆయన లేని లోటుని ఎవరు తీర్చలేరు. ఆయన ఇప్పటికే పాటలు రాసిన మూడు సినిమాలు ఇంకా విడుదల అవ్వాల్సి ఉంది. అవేంటో.. ఇప్పుడు చూద్దాం.

sirivennela new

సిరివెన్నెల గారు ఆర్ ఆర్ ఆర్ సినిమాలో దోస్తీ పాటను రాసారు. ఇంకా నాని హీరో గా నటించిన శ్యామ్ సింగరాయ సినిమాలో కూడా పాటని రాసారు. అది కాకుండా పక్కా కమర్షియల్ సినిమాకు కూడా ఆయన పాటలు రచించారు. కాగా.. ఈ మూడు సినిమాలు ఇంకా విడుదల అవ్వాల్సి ఉంది.

You may also like