Ads
వైవా షార్ట్ ఫిలిం తో పరిచయమయ్యి, తర్వాత ఎన్నో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ తో యూట్యూబ్ లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు షణ్ముఖ్ జస్వంత్. వైజాగ్ కి చెందిన షణ్ముఖ్ జస్వంత్ సోషల్ మీడియాలో షన్ను అనే పేరుతో కూడా పాపులర్ అయ్యారు. షణ్ముఖ్ నటుడితో పాటు మంచి డాన్సర్ కూడా. ఎన్నో బ్లాక్ బస్టర్ పాటలకి కవర్ సాంగ్స్ కూడా చేశారు.
Video Advertisement
వైవా షార్ట్ ఫిలింలో వైవా కి రెండుసార్లు అటెండ్ అయ్యి, ఒకసారి అన్న, ఒకసారి తమ్ముడు అని చెప్తారు షణ్ముఖ్. ఈ షార్ట్ ఫిలింలో ఆప్టికల్ ఫైబర్ క్వశ్చన్ కి షణ్ముఖ్ చెప్పిన ఆన్సర్ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. వైవా షార్ట్ ఫిలిం తర్వాత సీత షార్ట్ ఫిలిం తో పాటు, కొన్ని కవర్ సాంగ్స్ కూడా చేశారు.షణ్ముఖ్ నన్ను దోచుకుందువటే సినిమాలో కూడా ఒక రోల్ చేశారు. వన్డే సీఈవో, వరల్డ్ ఫేమస్ హస్బెండ్, సాఫ్ట్ వేర్ లో ఇంతే, లవ్ ఇన్, ఇలా ఎన్నో వీడియోస్ తో యూట్యూబ్ లో పాపులర్ అయిన షణ్ముఖ్, ద సాఫ్ట్ వేర్ డెవలపర్ అనే సిరీస్ ద్వారా కూడా, మనందరినీ అలరిస్తున్నారు. ఈ సిరీస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
అయితే ఇటీవల విడుదలైన సాఫ్ట్ వేర్ డెవలపర్ ఎపిసోడ్ లో షణ్ముఖ్ పర్ఫామెన్స్ చాలా బాగుందని సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు. ఈ సిరీస్ కి నెక్స్ట్ ఎపిసోడ్ ఉంటుందా? లేదా? అని ఆడియన్స్ అందరిలో ఒక డౌట్ మొదలైంది.ద సాఫ్ట్ వేర్ డెవలపర్ లో షణ్ముఖ్ తో పాటు వైష్ణవి చైతన్య, శ్రీ విద్య, పృథ్వి ముక్క, శ్రీ ప్రియ, ఝకాస్ పృథ్వి, చందు నటిస్తున్నారు. దీనికి సుబ్బు.కె రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ద సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ 9 వ ఎపిసోడ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.సాఫ్ట్ వేర్ డెవలపర్ మీద వచ్చిన టాప్ మీమ్స్ ఇవే.
1)
2)
software developer trollssoftware developer trolls
3)
software developer trolls
4)
software developer memes
5)
software developer memes
6)
software developer memes
7)
software developer short film
8)
software developer short film
9)
software developer short film
10)
software developer memes
End of Article