Son Of India Review : “సన్ ఆఫ్ ఇండియా”తో ప్రొడ్యూసర్ గా “మంచు విష్ణు” హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Son Of India Review : “సన్ ఆఫ్ ఇండియా”తో ప్రొడ్యూసర్ గా “మంచు విష్ణు” హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

  • చిత్రం : సన్ ఆఫ్ ఇండియా
  • నటీనటులు : మోహన్ బాబు, తనికెళ్ల భరణి, ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్.
  • నిర్మాత : మంచు విష్ణు
  • దర్శకత్వం : డైమండ్ రత్నబాబు
  • సంగీతం : ఇళయరాజా
  • విడుదల తేదీ : ఫిబ్రవరి 18, 2021
son of india movie review

Son Of India Review

Son Of India Review స్టోరీ :

Son of India Review and Rating: ఒక సాధారణ వ్యక్తి రాజకీయాల్లోకి చేరి, ఆ తర్వాత అందులో ఎలా పైకి వచ్చారు, అలాగే సమాజంలో ఉన్న అవినీతిపై ఎలా పోరాడారు అనే అంశం చుట్టూ సినిమా తిరుగుతుంది. ఇందులో విరూపాక్ష పాత్రలో మోహన్ బాబు నటించారు. పోలీస్ ఆఫీసర్ గా ప్రగ్యా జైస్వాల్ నటించారు.

Video Advertisement

son of india movie review

Son Of India Review in Telugu రివ్యూ :

చాలా కాలం తర్వాత మళ్ళీ తెరపై మోహన్ బాబు ఈ సినిమా ద్వారా కనిపిస్తున్నారు. ఈ సినిమాకి లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందించారు. ఎంతో మంది ప్రముఖ నటులు కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. వారిలో ప్రముఖ నటి మీనా, శ్రీకాంత్, అలీ ఇంకా చాలా మంది ఉన్నారు. సినిమా కమర్షియల్ మూవీ కాదు. ఒక ప్రయోగాత్మక సినిమాలాంటిది. అలాగే ఈ సినిమాకి ఇంకొక హైలెట్ చిరంజీవి వాయిస్ ఓవర్. ముందు ఈ సినిమా డైరెక్టర్ రిలీజ్ ఓటీటీ చేద్దాం అనుకున్నా కూడా మోహన్ బాబు కథ చాలా బాగా ఉండటంతో థియేటర్లలో రిలీజ్ చేద్దాం అని అన్నారట. ఈ సినిమాలో సమాజంలో జరిగే చాలా సమస్యలు గురించి చూపించారు. అలాగే ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిగా మోహన్ బాబు నటించారు.

ప్లస్ పాయింట్స్ :

  • మోహన్ బాబు
  • డైలాగ్స్

మైనస్ పాయింట్స్:

అక్కడక్కడా కొంచెం వీక్ గా ఉన్న గ్రాఫిక్స్

రేటింగ్ :

2.5/5

ట్యాగ్ లైన్ :

ఒక వ్యక్తి సమాజంలో జరిగే అవినీతిపై ఎలా పోరాడాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అతనిపై వ్యతిరేకంగా, అతనిని ముందుకు వెళ్ళకుండా ఆపడానికి ఎవరు ప్రయత్నించారు? వారి నుండి అతను ఎలా తప్పించుకొని సమస్యలపై పోరాడాడు? అనేదే సన్ ఆఫ్ ఇండియా.


End of Article

You may also like