‘నీ పనులన్నీ చూసుకో ప్రియమైన శత్రువు.నీ చావుని నేనే’ అంటూ శ్రీరెడ్డి పోస్ట్ ఎవరిపైన ??

‘నీ పనులన్నీ చూసుకో ప్రియమైన శత్రువు.నీ చావుని నేనే’ అంటూ శ్రీరెడ్డి పోస్ట్ ఎవరిపైన ??

by Anudeep

Ads

కాస్టింగ్ కౌచ్ తో టాలీవుడ్ ని కుదిపేసిన సంచలనాల శ్రీరెడ్డి.తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది..పోలిటేషన్స్ నుంచి యాక్టర్స్ వరకు ఎవరిని వదలకుండా ట్రోల్ చేస్తూనే ఉంటుంది.రీసెంట్ గా పెట్టిన బాలయ్య బర్త్డే పోస్ట్ లో మెగా ఫ్యామిలీని టార్గెట్ చెయ్యగా మళ్లీ మరో పోస్ట్ తో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Video Advertisement

‘నా ప్రియమైన శత్రువు నీ పనులన్నీ త్వరగా చూసుకో సమయం గడిచిపోతుంది అంటూ పోస్ట్ పెట్టింది ఇంతకీ ఆ పోస్ట్ ఎవరి గురించి దేని గురించి అనేదానిమీద క్లారిటీ లేదు !ఇక తన నెక్స్ట్ పోస్ట్ లో పెడుతుందేమో చూద్దాం.మరో ట్విస్ట్ ఏంటి అంటే..తన బర్త్డే డేట్ ని తానే పోస్ట్ చేసుకొని, కరోనా వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నందున తన బర్త్డే వేడుకల్ని రద్దు చేసుకుంటున్న అంటూ చెప్పుకొచ్చింది.

గతంలో పవన్ ని రాజకీయంగా,వ్యక్తిగంతంగా టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే.రీసెంట్ గా బాలయ్య విషయం లో నాగబాబు ని కూడా టార్గెట్ గా విమర్శలు గుప్పించింది.వారినే కాదు డాన్స్ మాస్టర్ రాకేష్ పైన విరుచుకుపడింది శ్రీరెడ్డి ..నీ అడ్రెస్స్ చెప్పు ఇంటికి వచ్చి మరీ కొడతా అంటూ వార్నింగ్ ఇచ్చింది.

 


End of Article

You may also like