సెలెబ్రిటీలపై ఎక్కువ మంది కళ్ళు ఉంటాయి. వాళ్ళేమి చేసిన అదొక పెద్ద న్యూస్ అయిపోతుంది. అంత బాగున్నంత వరకు బాగానే ఉంటుంది. ఏదైనా తేడా వస్తే మాత్రం అభిమానులు, నెటిజన్లు ఏకిపారేస్తూ ఉంటారు. తాజాగా, ఓ శ్రీలంక మోడల్ విషయం లో ఇదే జరిగింది. శ్రీలంక నటి, మోడల్ అయిన పుయామి హంసమాలి కి చాలా మందే అభిమానులు ఉన్నారు.

puyami 1

ఆమె పెట్టె ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. దానికి కారణం ఆమె సెక్సీ ఫోటోలను అప్ లోడ్ చేస్తుండటమే. ఒక్కో ఫోటోకి మిల్లియన్లలోనే కామెంట్ లు వస్తూ ఉంటాయి. దీనితో ఫుల్ జోష్ లో ఉండే ఆమె తాజాగా, ఆమె కొడుకుతో దిగిన ఫోటోలను అప్ లోడ్ చేసింది. అది కాస్త మిస్ ఫైర్ అయ్యి అభిమానులు, నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. కొడుకు తో ఫోటోలు పెడితే తిట్టడం ఏంటా..? అనుకుంటున్నారా..?

ఆమె కొడుకుతో కూడా అసభ్యంగా ఫోటోలు తీసి పెట్టడమే దీనికి కారణం. తన పది సంవత్సరాల కొడుకుతో ఆమె దిగిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అవి చూసిన నెటిజన్లు కొడుకుతో ఇలాంటి ఫోటోలు దిగడం ఏంటంటూ ఏకిపారేస్తున్నారు. కానీ పుయామి హంసమాలి మాత్రం తన పని తాను చేసుకుపోతోంది.