వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న శ్రీరెడ్డి వాళ్ళు వీళ్ళు అంటూ తేడా లేకుండా .సెలెబ్రిటీల నుంచి..రాజకీయ నాయకుల వరకు..అందరిని టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి.ఈ మధ్య కాలం లో దారి మార్చేశారు అనే చెప్పాలి.యూత్ గురించి ప్రస్తావనలు తెస్తూ అబ్బాయిలు,అమ్మాయిల గురించి కొత్తగా స్పీచ్ లు ఇస్తున్నారు.ఆడవాళ్లు మగవాళ్ళని పీక్కు తింటారని ఆడవారిని చెడ్డవాళ్లకుగా చిత్రికరించే ప్రయత్నం చేసింది..ఇటీవలి కాలం లో ఆమె చేసిన మరో పోస్ట్ చూస్తే సూక్తులు భలేగా ఉంటున్నాయి మొత్తానికి ఆమె ఏమన్నది అంటే..

Video Advertisement

ఈ మధ్య కాలం లో ఏమైందో ఏమో తెలియదు కానీ ఇంతకు ముందు పవన్ కళ్యాణ్,నాని ల మీద పోస్ట్ చేసేది కానీ ఇప్పుడు రూట్ మర్చి అమ్మాయిలని,అబ్బాయిలని టార్గెట్ చేస్తుంది నాలుగు రోజుల క్రిందట ఆడవారి పై విరుచుకుపడింది తాను చాల మంది పెళ్లైన స్త్రీలను చూస్తున్నానని, ఎవ్వరూ పద్దతిగా ఉండటం లేదని ఇలాంటి వారు సమాజానికి బాధ్యతాయుతమైన పౌరులను కానీ, సమాజానికి శాంతిని కానీ ఇవ్వలేరంటూ కామెంట్ చేసింది.మరో పోస్ట్‌లో శ్రీ రెడ్డి ఆశ్చర్యకరమైన పోస్ట్ చేసింది.ఈ లాక్ డౌన్ సమయంలో.తల్లి,తండ్రి,మొగుడు,పెళ్ళాం,కూతురు ఎవరైనా సరే వాళ్ళు గతాన్ని గుర్తుకు చేసుకుంటున్నారు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు,ఇలాగె కొనసాగితే మగవాళళ్ని ఇంట్లో కాదు మ్యూజియం లో చూడల్సి ఉంటుంది.అని చెప్పింది.

మరో పోస్టులో అయితే ఏకంగా ‘మేము పబ్‌కు వెళ్తున్నామంటే.. మాకేదో క్యారెక్టర్ లేదని అర్థం కాదు. మమ్మల్ని ఎవరో హర్ట్ చేశారని అర్థం..వారిని మరిచిపోవడానికి అక్కడికి వెళ్తామ’ని పోస్ట్ చేసింది మరొక పోస్ట్ లో క్యారెక్టర్ అనేది మంచి హృదయంలో ఉంటుంది..వెజినాలో కాదు అని చెప్పుకొచ్చింది